MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda--who-is-the-real-producer-e09b6580-5c0c-4a63-b325-23eea8ab6158-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda--who-is-the-real-producer-e09b6580-5c0c-4a63-b325-23eea8ab6158-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ మాస్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మరో సూపర్ సక్సెస్ ను బాలయ్య అందుకున్నాడు. ఇలా పోయిన సంవత్సరం రెండు విజయాలతో ప్రేక్షకులను పలకరించి రెండింటి తోను అదిరbalakrishna{#}sithara;lion;Simha;anil ravipudi;Kesari;naga;News;surya sivakumar;Tollywood;Balakrishna;boyapati srinu;Mass;Box office;Makar Sakranti;Hero;Success;Cinemaబాలయ్య నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడుతో తెలుసా..?బాలయ్య నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడుతో తెలుసా..?balakrishna{#}sithara;lion;Simha;anil ravipudi;Kesari;naga;News;surya sivakumar;Tollywood;Balakrishna;boyapati srinu;Mass;Box office;Makar Sakranti;Hero;Success;CinemaTue, 13 Feb 2024 11:57:17 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ మాస్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మరో సూపర్ సక్సెస్ ను బాలయ్య అందుకున్నాడు.

లా పోయిన సంవత్సరం రెండు విజయాలతో ప్రేక్షకులను పలకరించి రెండింటి తోను అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్న బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ కి ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ షూటింగ్ ను "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం చిత్రీకరిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. కానీ బాలకృష్ణ తదుపరి మూవీ మాత్రం కన్ఫామ్ కాలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తన 110 వ సినిమాని బోయపాటి శ్రీను తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ అఖండ పార్ట్ 2 అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాని ఏ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు అనే విషయంపై మాత్రం పెద్దగా ఎలాంటి క్లారిటీ రావడం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>