MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyaccb48355-1f88-47e2-9bf9-dbfed863c097-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyaccb48355-1f88-47e2-9bf9-dbfed863c097-415x250-IndiaHerald.jpgఒకే ఒక్క చిన్న వీడియోలో తన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో ఇండియా వ్యాప్తంగా కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. కాకపోతే ఈమె నటించిన ఏ తెలుగు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈమెకు మొదట చిన్న వీడియోతో వచ్చిన క్రేజ్ ఆ తర్వాత సినిమాలతో మాత్రం రాలేదు. ఇకపోతే సినిమాలలో తన విలుచుకున్నప్పుడల్లా అpriya{#}Silver;Variar;Car;Priya;Indian;Box office;BEAUTY;India;Telugu;mediaకిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్ర కారు మనసు దోచుకుంటున్న ప్రియా ప్రకాష్..!కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్ర కారు మనసు దోచుకుంటున్న ప్రియా ప్రకాష్..!priya{#}Silver;Variar;Car;Priya;Indian;Box office;BEAUTY;India;Telugu;mediaTue, 13 Feb 2024 13:09:11 GMTఒకే ఒక్క చిన్న వీడియోలో తన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో ఇండియా వ్యాప్తంగా కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. కాకపోతే ఈమె నటించిన ఏ తెలుగు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. 

దానితో ఈమెకు మొదట చిన్న వీడియోతో వచ్చిన క్రేజ్ ఆ తర్వాత సినిమాలతో మాత్రం రాలేదు. ఇకపోతే సినిమాలలో తన విలుచుకున్నప్పుడల్లా అద్భుతమైన అందాలను ఆరబోస్తూ వెండి తెరపై కుర్ర కారుకు సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

ఇకపోతే తాజాగా కూడా ప్రియా ప్రకాష్ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే ఈ ఫోటోలలో ఈ బ్యూటీ తన కిల్లింగ్ హాట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. ప్రియా ప్రకాష్ కి సంబంధించిన ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>