MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandh6d025497-2b05-49a1-8a29-d5dd40c5bc7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandh6d025497-2b05-49a1-8a29-d5dd40c5bc7e-415x250-IndiaHerald.jpgపోయిన సంవత్సరం చిన్న సినిమాగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న మూవీ లలో బేబీ సినిమా ఒకటి. ఈ మూవీ లో ఆనంద్ దేవరకొండ , విరాజ్ , వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించగా ... సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయింది. థియేటర్ లలో విడుదల అయిన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకొని సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లోని ఆనంద్ , anandh{#}Chaitanya;anand malayalam actor;Anand Deverakonda;cinema theater;February;Tollywood;Success;Box office;Cinemaఅఫీషియల్ : "బేబీ" రీ రిలీస్ తేదీ వచ్చేసింది..!అఫీషియల్ : "బేబీ" రీ రిలీస్ తేదీ వచ్చేసింది..!anandh{#}Chaitanya;anand malayalam actor;Anand Deverakonda;cinema theater;February;Tollywood;Success;Box office;CinemaTue, 13 Feb 2024 12:35:35 GMTపోయిన సంవత్సరం చిన్న సినిమాగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న మూవీ లలో బేబీ సినిమా ఒకటి. ఈ మూవీ లో ఆనంద్ దేవరకొండ , విరాజ్ , వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించగా ... సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయింది. థియేటర్ లలో విడుదల అయిన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకొని సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లోని ఆనంద్ , విరాజ్ , వైష్ణవి నటనలకు గాను ప్రేక్షకులకు నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 

సినిమా కంటే ముందు వైష్ణవి కి పెద్దగా గుర్తింపు లేదు అనే చెప్పాలి. కాకపోతే ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు.లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బిజియేస్ట్ నటి గా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే చిన్న సినిమాగా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ.ని ఈ సంవత్సరం వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>