MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ruhania7ac1890-11f5-4931-b5e3-fbe7a1bd62dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ruhania7ac1890-11f5-4931-b5e3-fbe7a1bd62dd-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో రూహణి శర్మ ఒకరు. ఈ బ్యూటీ రాహుల్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందిన "చి లా సౌ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు పెద్దగా గుర్తింపు గలిగిన సినిమా లలో అవకాశం రాలేదు. కొంత కాలం క్రితం ఈ నటి "హర్" అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇకపోతే ప్రస్తruhani{#}Telugu;Yuva;BEAUTY;Cinema;varun tej;Hero;Shakti;Valentines Day;Posters;March;Hindi;Box office"ఆపరేషన్ వాలెంటైన్" లో ఆ పాత్రలో కనిపించనున్న రుహని శర్మ..!"ఆపరేషన్ వాలెంటైన్" లో ఆ పాత్రలో కనిపించనున్న రుహని శర్మ..!ruhani{#}Telugu;Yuva;BEAUTY;Cinema;varun tej;Hero;Shakti;Valentines Day;Posters;March;Hindi;Box officeTue, 13 Feb 2024 12:10:34 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో రూహణి శర్మ ఒకరు. ఈ బ్యూటీ రాహుల్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందిన "చి లా సౌ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు పెద్దగా గుర్తింపు గలిగిన సినిమా లలో అవకాశం రాలేదు. కొంత కాలం క్రితం ఈ నటి "హర్" అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. 

ఇకపోతే ప్రస్తుతం ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వంలో రూపొందుతున్న ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా.లోని రుహాని శర్మ కు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ లో రూహాని శర్మ ... దాన్య శర్మ పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన రూహాని శర్మ కు సంబంధించిన టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని మార్చి 1 వ తేదీన తెలుగు , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>