PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-purendeswaric1d44685-374c-4feb-8427-42f44d07cd55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-purendeswaric1d44685-374c-4feb-8427-42f44d07cd55-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ BJP అధ్యక్షురాలు అయిన దగ్గుబాటి పురందేశ్వరి పొత్తుల వ్యవహారం పైన ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు న్యాయకత్వంలో టిడిపి కూటమి ఓటమికి దారితీస్తుందని ఆమె ముందే గ్రహించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే జగన్ వై నాట్ 175 పిలుపుతో కుట్ర దాగి ఉందంటూ ఆమె ఆరోపిస్తోంది.. అభ్యర్థులను మార్చినట్టుగానే ఓటర్లను కూడా ఒక నియోజకవర్గ నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారంటూ ఎలాంటి ఆధారాలు లేని ఒక ఆరోపణ చేయడం జరిగింది పురందేశ్వరి. ఒకవేళ ఇలాంటి పని సీఎం జగన్YCP;TDP;PURENDESWARI{#}Daggubati Purandeswari;history;Reddy;Yevaru;NTR;Husband;Jagan;Father;News;Bharatiya Janata Party;CM;TDP;Party;CBNAP: టిడిపికి ఓటమి తప్పదా.. పురందేశ్వరి మాటలలో వైసిపి గెలుపు ఖాయం..!!AP: టిడిపికి ఓటమి తప్పదా.. పురందేశ్వరి మాటలలో వైసిపి గెలుపు ఖాయం..!!YCP;TDP;PURENDESWARI{#}Daggubati Purandeswari;history;Reddy;Yevaru;NTR;Husband;Jagan;Father;News;Bharatiya Janata Party;CM;TDP;Party;CBNTue, 13 Feb 2024 23:00:00 GMTఆంధ్రప్రదేశ్ bjp అధ్యక్షురాలు అయిన దగ్గుబాటి పురందేశ్వరి పొత్తుల వ్యవహారం పైన ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు న్యాయకత్వంలో టిడిపి కూటమి ఓటమికి దారితీస్తుందని ఆమె ముందే గ్రహించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే జగన్ వై నాట్ 175 పిలుపుతో కుట్ర దాగి ఉందంటూ ఆమె ఆరోపిస్తోంది.. అభ్యర్థులను మార్చినట్టుగానే ఓటర్లను కూడా ఒక నియోజకవర్గ నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారంటూ ఎలాంటి ఆధారాలు లేని ఒక ఆరోపణ చేయడం జరిగింది పురందేశ్వరి.


ఒకవేళ ఇలాంటి పని సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే.. పురందేశ్వరి ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలుగా ఉండడమే కాకుండా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది.. ఈ విషయం పైన ఎలాంటి చర్యలైన తీసుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి.. కేవలం టిడిపి కూటమి ఓటమి పాలవుతుందని భయంతోనే చంద్రబాబు వదిన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని వార్తలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జిత్తులు మారి పనులన్నీ చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతాయని ఆమెకు అనుభవంలో ఉండనే ఉన్నది.


పురుందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు, నందమూరి హరికృష్ణకు ఇచ్చిన హామీలను సైతం గతంలో  వారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.. అవసరానికి వాడుకొని చంద్రబాబు వదిలేసే రకమని ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ చంద్రబాబు ఉచ్చులో పురుందేశ్వరి చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి వర్గంలో పోటీ చేయనీకుండా చేసిన ఒక నీచమైన చరిత్ర చంద్రబాబుకు ఉందని.. అలాంటిది మళ్లీ ఇప్పుడు చంద్రబాబుకి సపోర్టు చేస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఇదంతా కేవలం తన తండ్రి స్థాపించిన టిడిపి పార్టీ ఓడిపోతుందని భయంతోనే పురేందేశ్వరి ఇలాంటి వాక్యాలు చేస్తోందని పలువురు రాజకీయ నేతలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాజకీయంగా ముందుకు రాకూడదనేది చంద్రబాబు వ్యూహం అని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>