MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal45c132b5-e8a4-4274-93a2-89d404ca7489-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal45c132b5-e8a4-4274-93a2-89d404ca7489-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ వారిలో కొంత మంది మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణి మృనాల్ ఠాగూర్ ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈమmrunal{#}dulquer salmaan;seetha;Hanu Raghavapudi;Tollywood;Beautiful;Telugu;Box office;media;BEAUTY;Father;Heroine;Success;Cinemaబిగుతు వస్త్రాల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన మృనాల్ ఠాకూర్..!బిగుతు వస్త్రాల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన మృనాల్ ఠాకూర్..!mrunal{#}dulquer salmaan;seetha;Hanu Raghavapudi;Tollywood;Beautiful;Telugu;Box office;media;BEAUTY;Father;Heroine;Success;CinemaTue, 13 Feb 2024 11:51:42 GMTతెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ వారిలో కొంత మంది మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణి మృనాల్ ఠాగూర్ ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. 

మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మొదటి సినిమా తోనే ఈ నటికి తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే పోయిన సంవత్సరం ఈమె హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు లో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఇక ప్రస్తుతం ఈమె ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బిగుతు వస్త్రాలను ధరించి తన ఫ్రెండ్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>