MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali97357e36-8efc-4ad2-a3e8-048d3749cbe9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali97357e36-8efc-4ad2-a3e8-048d3749cbe9-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అంజలి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా అయినటువంటి జర్నీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా ఇదే పేరుతో తెలుగు లో విడుదల కాగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ మూవీ సూపర్ సక్సెస్ ను అందుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుసanjali{#}BEAUTY;anjali;geetanjali;Josh;Journey;Beautiful;GEUM;shankar;India;Event;Tollywood;Telugu;Cinema;Success;Hero;Tamilఉల్లి పొరలాంటి చీరలో ఆ అందాలతో ఆకట్టుకుంటున్న అంజలి..!ఉల్లి పొరలాంటి చీరలో ఆ అందాలతో ఆకట్టుకుంటున్న అంజలి..!anjali{#}BEAUTY;anjali;geetanjali;Josh;Journey;Beautiful;GEUM;shankar;India;Event;Tollywood;Telugu;Cinema;Success;Hero;TamilTue, 13 Feb 2024 10:57:30 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అంజలి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా అయినటువంటి జర్నీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా ఇదే పేరుతో తెలుగు లో విడుదల కాగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ మూవీ సూపర్ సక్సెస్ ను అందుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ "గీతాంజలి మళ్లీ వచ్చింది" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఇప్పటికే గీతాంజలి మూవీ సక్సెస్ కావడం ఈ మూవీ కి కొనసాగింపుగా "గీతాంజలి మళ్లీ వచ్చింది" రూపొందించడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ పై కూడా ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీఈవెంట్ కు గెస్ట్ గా వెళ్ళింది. అందులో భాగంగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న ఉల్లి పొరలాంటి పలుచటి సారిని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి ఆ ఈవెంట్ కు వెళ్ళింది. అందులో ఈమె తన నడుము ... ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అంజలి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>