HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsc06ba252-ac2f-4a2f-8b5f-4d1aa27c1d7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsc06ba252-ac2f-4a2f-8b5f-4d1aa27c1d7e-415x250-IndiaHerald.jpgరణపాల మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇది మిమ్మల్ని కిడ్నీ స్టోన్స్‌ నుండి రక్షించడమే కాకుండా ఎన్నో రుగ్మతలతో పోరాడే గుణాలను కలిగి ఉంది.ఈ మొక్కకి నొప్పి, వాపును తగ్గించే శక్తిని కలిగి ఉంది. ఈ ఆకులను మొత్తగా నూరి తలకు పట్టి వేసినట్టుగా పెట్టుకోవడం వల్ల తల నొప్పి ఈజీగా తగ్గుతుంది. ఈ ఆకుల పసరు తీసుకుని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవినొప్పి కూడా ఈజీగా తగ్గుతుంది.ప్రతి రోజు ఈ ఆకుల్ని తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మధుమేహ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఈ మొక్క ఈజీగా తగ్గిస్తుందిHealth Tips{#}Ayurveda;Calcium;Shakti;Cancerఔషధ గుణాలున్న ఈ మొక్కతో రోగాలన్ని మాయం?ఔషధ గుణాలున్న ఈ మొక్కతో రోగాలన్ని మాయం?Health Tips{#}Ayurveda;Calcium;Shakti;CancerMon, 12 Feb 2024 13:07:51 GMTరణపాల మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇది మిమ్మల్ని కిడ్నీ స్టోన్స్‌ నుండి రక్షించడమే కాకుండా ఎన్నో రుగ్మతలతో పోరాడే గుణాలను కలిగి ఉంది.ఈ మొక్కకి నొప్పి, వాపును తగ్గించే శక్తిని కలిగి ఉంది. ఈ ఆకులను మొత్తగా నూరి తలకు పట్టి వేసినట్టుగా పెట్టుకోవడం వల్ల తల నొప్పి ఈజీగా తగ్గుతుంది. ఈ ఆకుల పసరు తీసుకుని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవినొప్పి కూడా ఈజీగా తగ్గుతుంది.ప్రతి రోజు ఈ ఆకుల్ని తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మధుమేహ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఈ మొక్క ఈజీగా తగ్గిస్తుంది.అలాగే కడుపు పూతల నుండి ఉపశమనం అందిస్తుంది.ఇంకా అలాగే, క్యాన్సర్ నుండి కూడా ఈ మొక్క రక్షిస్తుంది.ఈ మొక్కలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్‌లు, ట్రైటెర్‌పెనెస్, కార్డినోలైడ్‌లు, బుఫాడినోలైడ్‌లు, లిపిడ్‌లు, స్టెరాయిడ్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి.


క్యాన్సర్, బ్లడ్ షుగర్, ఫంగస్, వాపు, పొట్టలో పుండు, కాలేయ సమస్య, మూత్రపిండాల్లో రాళ్లు మొదలైన సమస్యలతో పోరాడే శక్తి దీనికి ఉంది. కిడ్నీలో రాళ్లను తొలగించడానికి కూడా రణపాల ఉపయోగపడుతుంది. కిడ్నీ స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలతో తయారవుతాయి. స్టోన్‌క్రాప్ మొక్కలో సపోనిన్‌లు ఉంటాయి. ఇవి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేయగలవు. ఈ మొక్క ఆకులను తీసుకోవడం వల్ల మీ జీవితంలో రాళ్ల సమస్య ఉండదంటున్నారు. రణపాల మొక్క ఆకులను వేడిచేసి గాయాల పైన పెట్టడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.రణపాల మొక్క ఎన్నో జబ్బులను నయం చేసే గుణం కలిగివుంది. ఈ మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్, యాంటీ హిస్టామైన్, అనాఫీలాక్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది యాంటీ బయోటిక్ లా పని చేస్తుంది. వగరు, పులుపుగా అనిపించే ఈ మొక్క ఆకులు చూడటానికి మందంగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించటంలో బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>