PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila--roja1dba6fc2-a70d-4332-b517-0edfa326cf3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila--roja1dba6fc2-a70d-4332-b517-0edfa326cf3f-415x250-IndiaHerald.jpgరోజాకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మంత్రులకు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో రోజాకు కూడా కూడా పడుతుందని షర్మిల హెచ్చరించారు.నగరి నియోజకవర్గంలో రోజా దోపిడీని కూడా జబర్దస్త్‌ గా చేస్తున్నారని షర్మిల ఆమెను విమర్శించారు. రాత్రికి రాత్రే కొండలు మాయమవుతున్నాయని కూడా ఆరోపించారు.గ్రావెల్, మట్టి, ఇసుక ఇంకా ఆఖరికి చిన్నచిన్న ఉద్యోగాల్లో సిఫారసులకు కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అలాగే హౌసింగ్‌ స్కీంలో రూ.కోట్ల స్కామ్‌ చేశారని కూడా ధ్వజమెత్తారు.వెంచర్లుSharmila - Roja{#}Roja;Sharmila;Telangana;workers;Father;YCP;Telangana Chief Minister;MLAరోజాపై ఓ రేంజిలో మండిపడ్డ షర్మిళ?రోజాపై ఓ రేంజిలో మండిపడ్డ షర్మిళ?Sharmila - Roja{#}Roja;Sharmila;Telangana;workers;Father;YCP;Telangana Chief Minister;MLAMon, 12 Feb 2024 16:24:01 GMTరోజాకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మంత్రులకు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో రోజాకు కూడా కూడా పడుతుందని షర్మిల హెచ్చరించారు.నగరి నియోజకవర్గంలో రోజా దోపిడీని కూడా జబర్దస్త్‌ గా చేస్తున్నారని షర్మిల ఆమెను విమర్శించారు. రాత్రికి రాత్రే కొండలు మాయమవుతున్నాయని కూడా ఆరోపించారు.గ్రావెల్, మట్టి, ఇసుక ఇంకా ఆఖరికి చిన్నచిన్న ఉద్యోగాల్లో సిఫారసులకు కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అలాగే హౌసింగ్‌ స్కీంలో రూ.కోట్ల స్కామ్‌ చేశారని కూడా ధ్వజమెత్తారు.వెంచర్లు వేయాలంటే రియల్టర్లు రోజాకు డబ్బులు చెల్లించాల్సిందేనని షర్మిల ఆరోపించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఇంకా తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి నెలవారీ ముడుపులు అందుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై పిచ్చివాగుడు వాగితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ మంత్రులకు పట్టిన గతే రోజాకు కూడా పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.నగరి ఎమ్మెల్యే రోజా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని షర్మిల ఒక రేంజ్ లో మండిపడ్డారు. నోరుంది కదా అని పారేసుకోవద్దని ఆమెను హెచ్చరించారు.


గతంలో రోజాను 'ఐరన్‌ లెగ్‌' అని పిలిచేవారని కూడా ఎద్దేవా చేశారు. అప్పట్లో రోజా తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఎంతలా దూషించారో ప్రజలకు ఇంకా గుర్తుందని అన్నారు.నగరి నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తే రోజా, ఆమె అన్న, భర్తలకు ప్లాట్లయినా ఇవ్వాలి, లేదంటే కప్పమైనా కట్టాలని షర్మిల అన్నారు.ఇంకా అంతేగాక పేదలకు ఇచ్చే ఇళ్లు, ఉద్యోగాల్లోనూ ఆమె కమీషన్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రోజాతో చెప్పించుకునే స్థితిలో షర్మిళ లేనన్నారు. మరమగ్గాలకు విద్యుత్తు ఛార్జీలు తగ్గించమని కార్మికులు గగ్గోలు పెడుతున్నా రోజా చెవికెక్కదా అంటూ విమర్శలు చేశారు.గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగనన్న తప్పారని షర్మిల ఆరోపించారు. ఆ తప్పులు ఎత్తి చూపుతున్నానని, చెల్లెలన్న ఇంగిత జ్ఞానం లేకుండా రోజాలాంటి వల్ల చేత తనను తిట్టిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడ బిడ్డనైన తనను, తన కుటుంబాన్ని, తన వాళ్లను సోషల్ మీడియాలో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అలాగే మీ ఇంట్లో అక్కాచెల్లెళ్లు, అమ్మలు లేరా అని వైసీపీ నేతలను నిలదీశారు. ఇలాంటి నియంతలు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదని అన్నారు. ఈ నేపథ్యంలో రోజాపై షర్మిల కామెంట్స్ హాట్‌ టాపిక్‌ గా మారాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>