BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jaganf975507b-f86a-4c61-91b8-59c994e1dc47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jaganf975507b-f86a-4c61-91b8-59c994e1dc47-415x250-IndiaHerald.jpgజగన్‌కు నారా లోకేశ్‌ ఇటీవల కొత్త పేరు పెట్టారు. అదే కటింగ్ మాస్టర్. ఆమదాలవలస శంఖారావం సభలో లోకేష్ ప్రసంగం ఇలా విమర్శించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ నమ్మి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇప్పుడు దాని ఊసే లేదని లోకేశ్ మండిపడ్డారు. సీబీఐ విచారణ చేస్తే ఏ8 నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు వచ్చిందని మరికొన్ని రోజులుంటే జగన్ పేరు కూడా బయటకు వస్తుందని లోకేశ్ అన్నారు. రేపోమాపో వాలంటీర్ వాస్ ఇంటికొచ్చి గొట్టంపెట్టి గాలి ఊదమని చెప్పి..ఇంత గాలి పీల్చుతున్నారా పన్ను కట్టండని చెప్తారన్న లోకేశ్..jagan{#}Lokesh;Nara Lokesh;festival;Air;Lokesh Kanagaraj;CBN;devineni avinash;Jagan;CBIజగన్‌కు కొత్త పేరు పెట్టిన లోకేశ్‌?జగన్‌కు కొత్త పేరు పెట్టిన లోకేశ్‌?jagan{#}Lokesh;Nara Lokesh;festival;Air;Lokesh Kanagaraj;CBN;devineni avinash;Jagan;CBIMon, 12 Feb 2024 23:00:19 GMTజగన్‌కు నారా లోకేశ్‌ ఇటీవల కొత్త పేరు పెట్టారు. అదే కటింగ్ మాస్టర్. ఆమదాలవలస శంఖారావం సభలో లోకేష్ ప్రసంగం ఇలా విమర్శించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ నమ్మి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇప్పుడు దాని ఊసే లేదని లోకేశ్ మండిపడ్డారు. సీబీఐ విచారణ చేస్తే ఏ8 నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు వచ్చిందని మరికొన్ని రోజులుంటే జగన్ పేరు కూడా బయటకు వస్తుందని లోకేశ్ అన్నారు.

రేపోమాపో వాలంటీర్ వాస్ ఇంటికొచ్చి గొట్టంపెట్టి గాలి ఊదమని చెప్పి..ఇంత గాలి పీల్చుతున్నారా పన్ను కట్టండని చెప్తారన్న లోకేశ్.. జగన్ అనే ఈ కటింగ్ మాస్టారు..అన్న క్యాంటీన్, పెళ్లికానుక, పండుగ కానుక, 6 లక్షల పెన్షన్లు, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్ కట్ చేశాడు. చంద్రబాబు సీఎంగా బీమా, విదేశీ విద్య, అన్న క్యాంటీన్, కానుక లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చారన్న లోకేశ్.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా 100 సంక్షేమ పథకాలు కట్ చేశాడని అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>