BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/brsf116feb1-336e-4f85-a53f-772c7997f2ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/brsf116feb1-336e-4f85-a53f-772c7997f2ec-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందంటున్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. ప్రధానిగా మళ్లీ మోదీ ఉండాలని రాష్ట్ర యువత కోరుకుంటోందంటున్న కిషన్‌రెడ్డి..జాతీయ స్థాయిలో ఒక్క ఎంపీ సీటు కూడా ప్రకటించలేదని.. టికెట్లపై కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీ జరుగుతుంది. గతంలోనే మేము మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించామన్న కిషన్‌ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ మేడిగడ్డకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణా జలాల సమస్యపై brs{#}Narendra Modi;Telangana;Loksabha;central government;Bharatiya Janata Party;MP;Krishna River;Reddyతెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ క్లీన్‌బౌల్డ్‌?తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ క్లీన్‌బౌల్డ్‌?brs{#}Narendra Modi;Telangana;Loksabha;central government;Bharatiya Janata Party;MP;Krishna River;ReddyMon, 12 Feb 2024 09:00:00 GMTతెలంగాణ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందంటున్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. ప్రధానిగా మళ్లీ మోదీ ఉండాలని రాష్ట్ర యువత కోరుకుంటోందంటున్న కిషన్‌రెడ్డి..జాతీయ స్థాయిలో ఒక్క ఎంపీ సీటు కూడా ప్రకటించలేదని.. టికెట్లపై కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీ జరుగుతుంది.


గతంలోనే మేము మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించామన్న కిషన్‌ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ మేడిగడ్డకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణా జలాల సమస్యపై ఏపీ, తెలంగాణ మాట్లాడుకుంటే సరిపోతుందని కిషన్‌ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప్‌ యాత్రల్లో తాను పాల్గొంటానని..ప్రతి నియోజకవర్గం యాత్రలో 2 రోజుల చొప్పున పాల్గొంటానని కిషన్‌ రెడ్డి తెలిపారు. భాజపాకు దేశంలో సానుకూల వాతావరణం ఉందన్న కిషన్‌రెడ్డి.. శాసనసభ ఎన్నికలకు భిన్నంగా లోక్‌సభ ఫలితాలు ఉంటాయని.. హైదరాబాద్‌లో ఎంఐఎంను ఓడించేలా మా కార్యాచరణ ఉంటుందని తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>