MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdea8c96af6-f922-48e1-b433-65945be183d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdea8c96af6-f922-48e1-b433-65945be183d7-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే అనేక తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం వరుస తెలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. కాకపోతే ఈమె ఆఖరుగా నటించిన చాలా సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా కాస్త తగ్గాయి. దానితో ఈమె తమిళ , హిందీ సినీ పరిశ్రమల వైపు ఆసక్తిని చూపించిందpooja hegde{#}BEAUTY;Pooja Hegde;India;Tollywood;Cinema;Telugu;media;Tamil;Hindi;Box office;Heroine;Joseph Vijay;Beautifulస్లీవ్ లెస్ డ్రెస్ లో నడుమందాలతో ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే..!స్లీవ్ లెస్ డ్రెస్ లో నడుమందాలతో ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే..!pooja hegde{#}BEAUTY;Pooja Hegde;India;Tollywood;Cinema;Telugu;media;Tamil;Hindi;Box office;Heroine;Joseph Vijay;BeautifulSun, 11 Feb 2024 15:35:36 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే అనేక తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం వరుస తెలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. కాకపోతే ఈమె ఆఖరుగా నటించిన చాలా సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా కాస్త తగ్గాయి. 

దానితో ఈమె తమిళ , హిందీ సినీ పరిశ్రమల వైపు ఆసక్తిని చూపించింది. అందులో భాగంగా ఇప్పటికే తలపతి విజయ్ హీరో గా రూపొందిన బెస్ట్ అనే తమిళ సినిమాలో కూడా హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే కొన్ని హిందీ సినిమాలలో కూడా ఈమె నటించగా అవి కూడా ఈమెకు నిరాశనే మిగిల్చాయి. ఇలా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అనేక కథ లను వింటున్నట్లు అందులో ఈమె పాత్ర ... ఆ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటేనే ఆమె ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే సినిమా లలో తన అందాలను భారీగా ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>