MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayalaan-ayalaan-update-given-by-sivakarthikeyan-bf4dc798-f10e-4f8e-a2ca-5eabe73dfe5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayalaan-ayalaan-update-given-by-sivakarthikeyan-bf4dc798-f10e-4f8e-a2ca-5eabe73dfe5d-415x250-IndiaHerald.jpgశివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రవి కుమార్ దర్శకత్వం లో ఆయాలాన్ అనే తమిళ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన తమిళ భాషలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ... మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీసsk{#}karthikeyan;rakul preet singh;ravi anchor;Music;Shiva;lord siva;January;Tamil;Box office;cinema theater;Cinema"ఆయాలాన్" క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..!"ఆయాలాన్" క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..!sk{#}karthikeyan;rakul preet singh;ravi anchor;Music;Shiva;lord siva;January;Tamil;Box office;cinema theater;CinemaSun, 11 Feb 2024 16:20:17 GMTశివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రవి కుమార్ దర్శకత్వం లో ఆయాలాన్ అనే తమిళ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన తమిళ భాషలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ... మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టుకుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా 83 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసుకుని యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ సన్ నెక్స్ట్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తమిళ భాషలో  స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ సన్ నెక్స్ట్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ... కే జే ఆర్ స్టూడియోస్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ లోని నటనకు గాను శివ కార్తికేయన్ ... రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>