MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaf7db68ce-617c-4290-96b4-93975044cb9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaf7db68ce-617c-4290-96b4-93975044cb9b-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో సూర్య ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు ఎన్నో తమిళ బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ లను అందుకొని ఈయన తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించిన విషయం మన అందరికsurya{#}gautham new;gautham;Amarnath K Menon;Premikula Roju;surya sivakumar;Darsakudu;Blockbuster hit;cinema theater;Kollywood;Andhra Pradesh;Telangana;Tollywood;February;Success;Tamil;Director;Cinema;Teluguఆ తేదీన మరోసారి రీ రిలీస్ కానున్న "సూర్య సన్నాఫ్ కృష్ణన్"..!ఆ తేదీన మరోసారి రీ రిలీస్ కానున్న "సూర్య సన్నాఫ్ కృష్ణన్"..!surya{#}gautham new;gautham;Amarnath K Menon;Premikula Roju;surya sivakumar;Darsakudu;Blockbuster hit;cinema theater;Kollywood;Andhra Pradesh;Telangana;Tollywood;February;Success;Tamil;Director;Cinema;TeluguSun, 11 Feb 2024 12:37:07 GMTతమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో సూర్య ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు ఎన్నో తమిళ బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ లను అందుకొని ఈయన తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ ఒకటి. ఈ సినిమాకు నటుడు మరియు దర్శకుడు అయినటువంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో సూర్య తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ... విమర్శకులను సైతం మెప్పించాడు.

అలాగే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో రీ రిలీజ్ చేయగా ... రీ రిలీజ్ లో భాగంగా కూడా ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ తెలుగు ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను మరోసారి కూడా దియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో రీ రిలీస్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సారి రీ రిలీస్ లో బాగంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>