MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tejaswif5f7d43c-a6b6-46c0-b4c4-775b606f51c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tejaswif5f7d43c-a6b6-46c0-b4c4-775b606f51c0-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మనులలో తేజస్వి మదివాడ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన కేరింత అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం ... అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈమెకు తెలుగు లో క్రేజీ సినిమా అవకాశtejaswi{#}tejaswi madivada;Reality Show;Bigboss;Yuva;Winner;BEAUTY;media;Telugu;dil raju;Cinemaబిగుతు వస్త్రాల్లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..!బిగుతు వస్త్రాల్లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..!tejaswi{#}tejaswi madivada;Reality Show;Bigboss;Yuva;Winner;BEAUTY;media;Telugu;dil raju;CinemaSun, 11 Feb 2024 15:21:39 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మనులలో తేజస్వి మదివాడ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన కేరింత అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం ... అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈమెకు తెలుగు లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అలాంటి సమయం లోనే ఈమె తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా ఈమెకు పెద్దగా క్రేజ్ ఏమో పెరగలేదు. అలాగే ఈమె చాలా అంచనాలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. 

కాకపోతే విన్నర్ మాత్రం కాలేకపోయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఈ బ్యూటీ పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఓలకబొస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఒక ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>