MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-lal-salam-movie-flop51cc1d4d-f3da-4d1f-9320-de6983070b5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-lal-salam-movie-flop51cc1d4d-f3da-4d1f-9320-de6983070b5f-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరు పొందిన రజనీకాంత్ ఎన్నో ఫ్లాప్ ల తర్వాత తిరిగి మళ్ళీ జైలర్ సినిమాతో తన స్టామినా చూపించారు.. జైలర్ సినిమా పాజిటివ్ టాక్ తో మొదటి రోజు 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ .600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి శభాష్ అనిపించింది. అయితే ఆ తర్వాత సినిమా లాల్ సలామ్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్RAJINIKANTH;LAL SALAM;MOVIE;FLOP{#}vikranth;Rajani kanth;kalyan;aishwarya;Audience;zero;Chitram;vishnu;Cinemaషాక్: రజినీకాంత్ కు ఘోర అవమానం.. కూతురు వల్లే..!!షాక్: రజినీకాంత్ కు ఘోర అవమానం.. కూతురు వల్లే..!!RAJINIKANTH;LAL SALAM;MOVIE;FLOP{#}vikranth;Rajani kanth;kalyan;aishwarya;Audience;zero;Chitram;vishnu;CinemaSun, 11 Feb 2024 07:01:08 GMTకోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరు పొందిన రజనీకాంత్ ఎన్నో ఫ్లాప్ ల తర్వాత తిరిగి మళ్ళీ జైలర్ సినిమాతో తన స్టామినా చూపించారు.. జైలర్ సినిమా పాజిటివ్ టాక్ తో మొదటి రోజు 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ .600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి శభాష్ అనిపించింది. అయితే ఆ తర్వాత సినిమా లాల్ సలామ్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు.


ఏ ఆర్ రెహమాన్ అందించినప్పటికీ ఈ చిత్రం ఈనెల తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా మిగిలిపోయింది. రజనీకాంత్ సినిమా అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా ఏర్పడింది అంతేకాకుండా జీరో షేర్ తో ఘోర పరాజయాన్ని అందుకున్నారు.. లాల్ సలామ్ సినిమా కూతురు మీద ప్రేమతో కాదనలేక ఈ సినిమా చేసినట్టుగా కూడా కనిపిస్తోంది రజనీకాంత్ ఇమేజ్ ని భారీ దెబ్బ తీసినట్టుగా అభిమానుల సైతం భావిస్తున్నారు.


తెలుగులో జీరో కలెక్షన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది ఇక తమిళంలో ఈ సినిమా చూడడానికి ఆయన అభిమానులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.లాల్ సలామ్ చిత్రంలో రజనీకాంత్ ఒక స్పెషల్ కేమియోలో కూడా నటించారు ఈ సినిమా మొత్తం ఆయన పాత్ర ఉందని సూపర్ స్టార్ ను పెట్టుకొని ఒక ఫ్లాప్ కథతో ఈ సినిమాను తెరకెక్కించి చాలా ఘోరంగా విఫలమయ్యారని చెప్పవచ్చు... ఈ సినిమా చూసిన నెటజన్స్ కూడా ఐశ్వర్య రజనీకాంత్ ని తిట్టిపోస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాతో పోలుస్తూ బ్రో సినిమా లాల్ సలామ్ కంటే మంచి కలెక్షన్స్ రాబట్టింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>