BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp6cc917bf-e953-4dd4-a72c-f58ca6033aaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp6cc917bf-e953-4dd4-a72c-f58ca6033aaf-415x250-IndiaHerald.jpgవైసీపీ కొత్త లిస్ట్ వచ్చేసింది. జ‌గ‌న్‌ ఆదేశాల మేర‌కు పలు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్లను పార్టీ నియ‌మించింది. ఈ మేర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం ప‌త్రిక ప్రక‌ట‌న విడుద‌లైంది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు పార్లమెంటు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియ‌మించారు. అలాగే వి.విజయసాయిరెడ్డి- గుంటూరు పార్లమెంటు, నర్సారావుపేట పార్లమెంటు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. పి.రామసుబ్బారెడ్డి - కర్నూలు పార్ycp{#}Amarnath Cave Temple;Nellore;central government;Chevireddy Bhaskarareddy;Bapatla;Nandyala;Rajampet;Guntur;kadapa;Kurnool;Vishakapatnam;Parliament;MLA;YCP;Party;CBN;Congressవైసీపీ కొత్త లిస్ట్.. ఆ ఛాన్స్ ఎవరికి దక్కిందంటే?వైసీపీ కొత్త లిస్ట్.. ఆ ఛాన్స్ ఎవరికి దక్కిందంటే?ycp{#}Amarnath Cave Temple;Nellore;central government;Chevireddy Bhaskarareddy;Bapatla;Nandyala;Rajampet;Guntur;kadapa;Kurnool;Vishakapatnam;Parliament;MLA;YCP;Party;CBN;CongressSun, 11 Feb 2024 09:46:37 GMTవైసీపీ కొత్త లిస్ట్ వచ్చేసింది. జ‌గ‌న్‌ ఆదేశాల మేర‌కు పలు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్లను పార్టీ నియ‌మించింది. ఈ మేర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం ప‌త్రిక ప్రక‌ట‌న విడుద‌లైంది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు పార్లమెంటు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియ‌మించారు. అలాగే వి.విజయసాయిరెడ్డి- గుంటూరు పార్లమెంటు, నర్సారావుపేట పార్లమెంటు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. పి.రామసుబ్బారెడ్డి - కర్నూలు పార్లమెంటు మరియు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియ‌మించారు.

అదే విధంగా కె.సురేష్ బాబు - కడప పార్లమెంటు మరియు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియ‌మించారు. ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా గుడివాడ అమర్‌నాథ్‌ను సంబంధిత రీజినల్ కో-ఆర్డినేట‌ర్ ఆధ్వర్యంలో ప‌ని చేసేలా నియమించారు. విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణును వైసీపీ  నియ‌మించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>