MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun2fa683df-6e46-4041-ba9e-be3cea7096c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun2fa683df-6e46-4041-ba9e-be3cea7096c2-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ముకుంద అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులోనీ తన నటనతో ఈయన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత వరుణ్ చాలా సినిమాల్లో హీరో గా నటించాడు. అందులో అనేక మూవీలోతో ఈయన బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ నటుడు తొలిప్రేమ అనే సినిమాలో హీరో గాvarun{#}prince;raasi;srikanth addala;Mukunda;Venky Atluri;Posters;varun sandesh;varun tej;Silver;Hero;Box office;cinema theater;Heroine;Tollywood;Beautiful;Tholi Prema;February;Cinemaఆ తేదీన వరుణ్ "తొలిప్రేమ" మూవీ రీ రిలీస్..!ఆ తేదీన వరుణ్ "తొలిప్రేమ" మూవీ రీ రిలీస్..!varun{#}prince;raasi;srikanth addala;Mukunda;Venky Atluri;Posters;varun sandesh;varun tej;Silver;Hero;Box office;cinema theater;Heroine;Tollywood;Beautiful;Tholi Prema;February;CinemaSun, 11 Feb 2024 15:24:15 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ముకుంద అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులోనీ తన నటనతో ఈయన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత వరుణ్ చాలా సినిమాల్లో హీరో గా నటించాడు. అందులో అనేక మూవీలోతో ఈయన బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ నటుడు తొలిప్రేమ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమాతోనే ఈయన దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా 2018 వ సంవత్సరం ఫిబ్రవరి 10 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇలా ఆ సమయం లో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 వ తేదీన థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>