MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan3c4baa53-c8eb-40f4-82ac-7ebbdf0c3029-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan3c4baa53-c8eb-40f4-82ac-7ebbdf0c3029-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకు చాలా బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా చరణ్ కెరియర్ లో సూపర్ బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలలో ఎవడు మూవీ ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ లో శృతి హాసన్ , అమీ జాక్సన్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ లుగా నటించగా ... అల్లు అర్జున్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. charan{#}Shruti Haasan;sree;vamsi paidipally;Sai Kumar;Amy Jackson;cinema theater;Allu Arjun;Tollywood;dil raju;Sri Venkateshwara Creations;Heroine;Pawan Kalyan;Music;Cinemaచరణ్ బ్లాక్ బాస్టర్ మూవీ రీ రిలీస్ కానుందా..?చరణ్ బ్లాక్ బాస్టర్ మూవీ రీ రిలీస్ కానుందా..?charan{#}Shruti Haasan;sree;vamsi paidipally;Sai Kumar;Amy Jackson;cinema theater;Allu Arjun;Tollywood;dil raju;Sri Venkateshwara Creations;Heroine;Pawan Kalyan;Music;CinemaSun, 11 Feb 2024 12:58:22 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకు చాలా బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా చరణ్ కెరియర్ లో సూపర్ బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలలో ఎవడు మూవీ ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ లో శృతి హాసన్ , అమీ జాక్సన్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ లుగా నటించగా ... అల్లు అర్జున్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించింది చాలా తక్కువ నిడివి గల పాత్రే అయినప్పటికీ ఇందులో అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను , విమర్శకులను ఎంతగానో మెప్పించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ లో సాయి కుమార్ విలన్ పాత్రలో నటించాడు.

ఇందులో సాయి కుమార్ తన అద్భుతమైన విల నిజంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఆ సమయంలో మంచి అంచనాల నడుమ విడుదల ఈ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీస్ పనులను మొదలు పెట్టినట్లు అలాగే ఈ మూవీ రీ రిలీజ్ విడుదల తేదీని కూడా మరికొన్ని రోజుల్లోనే అనౌన్స్ చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>