TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-jyoti-ray-tatood66edb06-0d3d-49f6-a948-0bd8316c9ef1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-jyoti-ray-tatood66edb06-0d3d-49f6-a948-0bd8316c9ef1-415x250-IndiaHerald.jpgగుప్పెడంత మనసు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జగతి మేడం గా ఆ సీరియల్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె అసలు పేరు జ్యోతి రాయ్.. ఈ సీరియల్ లో ఈమె చీరకట్టులో చాలా హుందాగా కనిపించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా ఇటీవలే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో భారీ క్రేజీ ను అందుకుంది. ముఖ్యంగా పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ హాట్ ఫోజులు చేస్తూ మరింత క్రేజ్ అందుకుంది. గతంలో జ్యోతి రాయ్ పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాACTER JYOTI RAY;TATOO{#}jyothi;Seethakokachiluka;Yuva;marriage;Husband;Loveటీవీ: ప్రియుడి మీద మోజుతో నొప్పిని భరిస్తూ ఆ పని చేసిన జగతి మేడం..!!టీవీ: ప్రియుడి మీద మోజుతో నొప్పిని భరిస్తూ ఆ పని చేసిన జగతి మేడం..!!ACTER JYOTI RAY;TATOO{#}jyothi;Seethakokachiluka;Yuva;marriage;Husband;LoveSun, 11 Feb 2024 02:00:00 GMTగుప్పెడంత మనసు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జగతి మేడం గా ఆ సీరియల్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె అసలు పేరు జ్యోతి రాయ్.. ఈ సీరియల్ లో ఈమె చీరకట్టులో చాలా హుందాగా కనిపించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా ఇటీవలే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో భారీ క్రేజీ ను అందుకుంది. ముఖ్యంగా పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ హాట్ ఫోజులు చేస్తూ మరింత క్రేజ్ అందుకుంది.


గతంలో జ్యోతి రాయ్ పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత తన భర్త నుండి దూరమై.. ఇప్పుడు  యువ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్లుగా గత కొద్ది రోజుల క్రితం తెలియజేసింది. ఇలా తరచూ ఈమె తన ప్రియుడు గురించి తనతో కలిసి ఉన్న ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.. ఇందులో భాగంగా ఈసారి ఏకంగా ఛాతీ పైన భాగంలో టాటో వేయించుకొని అందరికీ షాక్ ఇచ్చింది. లవ్ సింబల్స్ తో కూడిన ఒక సీతాకోకచిలుకను టాటూ గా వేయించుకుంది.



ఈ టాటూ వేసే సమయంలో తీసినటువంటి ఒక వీడియోనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఈమె చాలా నొప్పిని భరించి మరి ఈ టాటో వేయించుకున్నట్లుగా కనిపిస్తోంది.. అయితే ఈ వీడియో పైన అభిమానుల సైతం ప్రియుడు కోసం ఎంత నొప్పి భరిస్తున్నావు జగతి మేడం మీ ప్రేమకు ఇదే గొప్ప నిదర్శనం అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది ఆ సీతాకోకచిలుక వేసే ఆర్టిస్టుగా మారిపోతాను అంటూ ఈ వీడియో పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ విషయం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>