PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-chandra-babu-polticalc4655817-28cc-49bb-b99a-9fe73fad40d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-chandra-babu-polticalc4655817-28cc-49bb-b99a-9fe73fad40d9-415x250-IndiaHerald.jpgTdp పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు ఇటీవలే ఢిల్లీ పర్యటన చేపట్టారు.. దీంతో అధికార పార్టీ YCP లో పార్టీ సీనియర్ నాయకురాలు అయిన తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఈ విషయం పైన కాస్త ఘాటుగానే విమర్శలు చేసింది.. పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్థాపించిన TDP పార్టీని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారు అంటూ లక్ష్మీపార్వతి చంద్రబాబు పైన విమర్శిస్తోంది. తన సొంత ప్రయోజనాల కోసమే పార్టీని కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్ళ దగ్గర బేరాలుడుతున్నారంటూ ఆమె మండLOKESH;CHANDRA BABU;POLTICAL{#}Lokesh;Nara Lokesh;Lakshmi Parvathi;Lokesh Kanagaraj;Delhi;Telugu;NTR;Telugu Desam Party;Telangana Chief Minister;Bharatiya Janata Party;Research and Analysis Wing;Party;TDP;News;media;CBN;Congress;Telangana;YCPషాక్: చంద్రబాబు తన కొడుకు విషయంలో తప్పు చేస్తున్నారా...?షాక్: చంద్రబాబు తన కొడుకు విషయంలో తప్పు చేస్తున్నారా...?LOKESH;CHANDRA BABU;POLTICAL{#}Lokesh;Nara Lokesh;Lakshmi Parvathi;Lokesh Kanagaraj;Delhi;Telugu;NTR;Telugu Desam Party;Telangana Chief Minister;Bharatiya Janata Party;Research and Analysis Wing;Party;TDP;News;media;CBN;Congress;Telangana;YCPSun, 11 Feb 2024 10:00:00 GMTTdp పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు ఇటీవలే ఢిల్లీ పర్యటన చేపట్టారు.. దీంతో అధికార పార్టీ ycp లో పార్టీ సీనియర్ నాయకురాలు అయిన తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఈ విషయం పైన కాస్త ఘాటుగానే విమర్శలు చేసింది.. పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్థాపించిన tdp పార్టీని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారు అంటూ లక్ష్మీపార్వతి చంద్రబాబు పైన విమర్శిస్తోంది. తన సొంత ప్రయోజనాల కోసమే పార్టీని కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్ళ దగ్గర బేరాలుడుతున్నారంటూ ఆమె మండిపడుతోంది.


గతంలో కూడా బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు అనంతరం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ కాళ్ళ దగ్గర టిడిపిని తాకట్టు పెట్టారంటూ ఇప్పుడు మళ్ళీ బిజెపి పంచన చేరడానికి అవస్థలు పడుతున్నారంటూ ఆమె ఎద్దేవా చేశారు.. కాంగ్రెస్కు వ్యతిరేకంగానే పుట్టిన టిడిపి పార్టీని అదే కాంగ్రెస్ కాళ్ల వద్ద ఉంచిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ బిజెపితో పొత్తు కోసం పాకులాడుతున్నారు అంటూ ఆమె ప్రశ్నించింది.. కేవలం కేసుల భయం వల్లే చంద్రబాబు బీజేపీతో మళ్ళీ పొత్తులు పెట్టుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇలా అందరితో పొత్తులు పెట్టుకుంటూ తెలుగుదేశం పార్టీని హీనమైన స్థితిలోకి చంద్రబాబు దిగజారుస్తున్నారంటూ లక్ష్మీపార్వతి ఫైర్ అవుతోంది.. ఎన్నో మహోన్నతమైన విలువలను ఎన్టీఆర్ గారు ఆరోజు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం వాటిని వాడుకున్నారంటూ విమర్శించింది.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టిడిపిని స్థాపించారని తెలంగాణ ఎన్నికలలో అదే కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేశారంటూ తెలుపుతోంది.. బిజెపి హై కమాండ్కు మాత్రం ఎంత డబ్బైనా ఇస్తానని.. అవసరమైతే టిడిపిని పూర్తిగా తీసుకోవాలని ప్రతిపాదనలు కూడా చేశారని తాను కేసుల నుంచి బయటికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..నారా లోకేష్ ఒక పనికిమాలిన వ్యక్తి అని ఆయనను తీసుకువచ్చి ప్రజల మీదకు చాలా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ ఆమె ఆరోపిస్తోంది.. మీ కుటుంబం మీద ఎంత అసహ్యంగా ఉన్నారో రా కదలిరా సభ పేరుతో నిర్వహించిన సభలే చెబుతున్నాయని లక్ష్మీపార్వతి తెలుపుతోంది.మీ మీడియా ప్రతినిధులు కూడా నారా లోకేష్ మాదిరే తయారయ్యిందంటూ ఆమె సెటైర్లు వేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>