Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7b5fbc57-8527-48c9-ad0d-748933ac19dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7b5fbc57-8527-48c9-ad0d-748933ac19dd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో 'పుష్ప: ది రూల్' ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.'పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఇంకా మూవీని రిలీజ్ చేయకపోవడం పై ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు. దానికి తోడు మూవీ షూటింగ్ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్డేట్స్ కూడా పెద్దగా రావడం లేదు.గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లింప్స్ వదిలి దర్శకుడు సుకుమార్..ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.గ్లింప్స్ వీడియోతోనే ఈ సినిమాపై మూవీ లవర్స్ లో క్యూరియసిటీ పెంచేసారు.socialstars lifestyle{#}sukumar;Darsakudu;kushi;Kushi;August;Cinema;Director;Indiaఆ విషయంలో ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసిన సుకుమార్....!!ఆ విషయంలో ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసిన సుకుమార్....!!socialstars lifestyle{#}sukumar;Darsakudu;kushi;Kushi;August;Cinema;Director;IndiaSun, 11 Feb 2024 21:55:27 GMTటాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో 'పుష్ప: ది రూల్' ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీ గా అంచనాలు వున్నాయి.'పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఇంకా మూవీని రిలీజ్ చేయకపోవడం పై ఫ్యాన్స్  కాస్త అసహనం తో ఉన్నారు. దానికి తోడు మూవీ షూటింగ్ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్డేట్స్ కూడా పెద్దగా రావడం లేదు.గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లింప్స్ వదిలి దర్శకుడు సుకుమార్..ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.గ్లింప్స్ వీడియోతోనే ఈ సినిమాపై మూవీ లవర్స్ లో క్యూరియసిటీ పెంచేసారు.. ఆ హడావుడి చూసి 2023లోనే మూవీ థియేటర్లో కి వస్తుందని అంతా అనుకున్నారు..తీరా చూస్తే 2024 ఆగష్టు 15 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.. దీంతో మూవీ లవర్స్ 'పుష్ఫ 2' అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో  డైరెక్టర్ సుకుమార్ తాజా గా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూ లో 'పుష్ప 2' విశేషాలను పంచుకున్నారు.ఈ సందర్భం గా సుకుమార్ మాట్లాడుతూ.. "ఫ్యాన్స్ కు ప్రామిస్ చేస్తున్నా. 'పుష్ప' కంటే ‘పుష్ప 2’ అంతకు మించి ఉంటుంది. పార్ట్ 2 సినిమాటో గ్రఫీ చాలా అద్భుతంగా వచ్చింది. ‘భన్వర్ సింగ్ షెకావత్ మరియు పుష్పల మధ్య జరిగే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్సివ్ గా ఉండబోతున్నాయి. అలాగే పుష్పరాజ్ కి ఎదురయ్యే సమస్యలు.. దాన్ని అతను ఎదుర్కొన్న తీరు చాలా అద్భుతం గా ఉంటుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.అలాగే ‘పుష్ప 2’ సినిమాటోగ్రఫీ పై తనకు చాలా నమ్మకం ఉందని, ఖచ్చితంగా పార్ట్ 2 ప్రేక్షకుల అంచాలను మించి ఉంటుందని ఆయన తెలిపారు.. సుకుమార్ కామెంట్స్ తో మూవీపై అంచనాలు నెక్ట్స్ లెవల్ కు చేరుకున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>