MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-home-going6153b686-c438-42a7-8aab-b27169bd34c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-home-going6153b686-c438-42a7-8aab-b27169bd34c5-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. మెగా డాక్టర్ అనే ఇమేజ్ తో ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ను సంపాదించుకుంది. యాంకర్ గా హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా ఇలా పలు రకాలు గా టాలీవుడ్ లో ఈమె కొనసాగిస్తోంది. జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైన నిహారిక.. పెళ్లయిన ఏడాదిలోకి విడాకులు తీసుకొని మళ్ళీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిహారిక అటు సినీ కెరియర్ సక్సెస్ కాలేదు.. ఇటు వివాహ బంధం కూడా ఫెయిల్యూర్ గానే మిగిలింది. చాలాకాలం డిసప్పాయNIHARIKA;HOME;GOING{#}niharika konidela;Father;Tollywood;Doctor;Heroine;Success;producer;Producer;Houseషాక్: మెగా ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చేసిన నిహారిక.. కారణం..?షాక్: మెగా ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చేసిన నిహారిక.. కారణం..?NIHARIKA;HOME;GOING{#}niharika konidela;Father;Tollywood;Doctor;Heroine;Success;producer;Producer;HouseSun, 11 Feb 2024 22:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. మెగా డాక్టర్ అనే ఇమేజ్ తో ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ను సంపాదించుకుంది. యాంకర్ గా హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా ఇలా పలు రకాలు గా టాలీవుడ్ లో ఈమె కొనసాగిస్తోంది. జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైన నిహారిక.. పెళ్లయిన ఏడాదిలోకి విడాకులు తీసుకొని మళ్ళీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిహారిక అటు సినీ కెరియర్ సక్సెస్ కాలేదు.. ఇటు వివాహ బంధం కూడా ఫెయిల్యూర్ గానే మిగిలింది.


చాలాకాలం డిసప్పాయింట్ గా ఉన్న నిహారిక ఆ తర్వాత మళ్లీ తెలుగులో యాక్టివ్ గా మారి బిజీ హీరోయిన్ గా మారుతోంది. ఇప్పటి వరకు తన మ్యారేజ్ లైఫ్ గురించి విడాకులు విషయం గురించి పెద్దగా స్పందించలేదు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాత్రం తన ఫెయిల్యూర్ పైన క్లారిటీ ఇస్తూ పలు రకాల కామెంట్స్ చేసింది. ఇప్పుడు నిహారిక సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే.. నిహారిక ప్రస్తుతం తన లైఫ్ని ఎక్కువగా తన కుటుంబ సభ్యుల మధ్య గడిపేస్తోంది. అయితే ఇక మీదట కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.


అందుకోసం తాను సొంతంగా కూడా ఒక ఇల్లును కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా నిహారికనే వెల్లడించిందట. ప్రస్తుతం నిహారిక చుట్టూ ఎంత మంది ఉన్నా తను ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతోందని.. తను ఎక్కడ ఉన్నప్పటికీ తనకంటూ ఒక సొంత ఇల్లు కూడా ఉండాలని ఆలోచించి ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నట్లు సమాచారం. తాను సంపాదించిన కొంత మొత్తాన్ని ఇంటికే ఖర్చు పెడుతూ ఉందని అయినా కూడా ఇల్లు పూర్తి అవ్వలేదని తన తండ్రి దగ్గర కొంత డబ్బుని అప్పుగా కూడా తీసుకున్నట్లు తెలియజేసింది నిహారిక. ఇల్లు రెడీ అవ్వగానే తాను సెపరేట్గా ఉండబోతున్నట్లు తెలిపింది నిహారిక.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>