MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eagle-first-day-collacatione6bb3124-fa4d-40ee-b6ac-b308d0868b6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eagle-first-day-collacatione6bb3124-fa4d-40ee-b6ac-b308d0868b6d-415x250-IndiaHerald.jpgహీరో రవితేజ ,అనుపమ పరమేశ్వరన్, కావ్య దాపర్ నటించిన తాజా చిత్రం ఈగల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. నిన్నటి రోజున ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యానర్ పైన నిర్మించారు. ఈగల్ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్స్ సాధించింది అనే విషయానికి వెళ్తే.. ఈ సినిమా ఈగల్ సినిమా ప్రమోషన్స్ ఖర్చులతో కలుపుకొని దాదాపుగా 60 కోట్ల రూపాయల వరకు నిర్మించారు. ఈగల్ సినిమా ఫ్రీ రిలీజ్ విషయానికి వస్తే ప్రపంచవ్EAGLE;FIRST DAY COLLACATION{#}gulf countries;American Samoa;Australia;ravi teja;Ravi;media;Andhra Pradesh;Chitram;Director;Telugu;Cinemaఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ము లేపేసిన రవితేజ..!!ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ము లేపేసిన రవితేజ..!!EAGLE;FIRST DAY COLLACATION{#}gulf countries;American Samoa;Australia;ravi teja;Ravi;media;Andhra Pradesh;Chitram;Director;Telugu;CinemaSat, 10 Feb 2024 07:00:00 GMTహీరో రవితేజ ,అనుపమ పరమేశ్వరన్, కావ్య దాపర్ నటించిన తాజా చిత్రం ఈగల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. నిన్నటి రోజున ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యానర్ పైన నిర్మించారు. ఈగల్ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్స్ సాధించింది అనే విషయానికి వెళ్తే.. ఈ సినిమా ఈగల్ సినిమా ప్రమోషన్స్ ఖర్చులతో కలుపుకొని దాదాపుగా 60 కోట్ల రూపాయల వరకు నిర్మించారు.


ఈగల్ సినిమా ఫ్రీ రిలీజ్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా రూ .22 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది.. ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో ఏపీ నైజాం లో మొత్తంగా 700 స్క్రీన్ లలో విడుదల చేశారు ఓవర్సీస్ లో 400 స్క్రీన్ లలో విడుదల చేయగా ప్రపంచవ్యాప్తంగా1000కి పైగా స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. ఈగల్ సినిమా మొదటి రోజే ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే అమెరికా కెనడాలో 65k uk, ఐర్లాండ్లో 23k,UAE, ఆస్ట్రేలియా 8K, గల్ఫ్ లో 250 డాలర్లను సైతం ప్రాపర్టీంది. దీంతో మొదటి రోజు ఓవర్సీస్ లో 3.9 కోట్ల రూపాయలతో అదరగొట్టేసింది రవితేజ కెరియర్ లోనే అత్యధికంగా ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాక ఈగలు నిలిచింది.


ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కర్ణాటక ఇతరత్ర ప్రాంతాలలో మొత్తం మీద కలుపుకొని ఈ సినిమా రూ.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో రూ .6 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. మరొకసారి రవితేజ తన స్టామినా ఏంటో చూపించారు. ఈగల్ సినిమా లాభాలలోకి రావాలి అంటే ఈ సినిమా 44 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో కొనసాగాలి.. మరియు సినిమా రూ .23 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>