HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsfe9c055e-6620-4847-afc9-18454a92be8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsfe9c055e-6620-4847-afc9-18454a92be8c-415x250-IndiaHerald.jpgపచ్చి ఉల్లిపాయలు రుచిని అందించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. పచ్చి ఉల్లిపాయ వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల ఉల్లిపాయ మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది. మెదడు పనితీరును యాక్టివ్‌ చేస్తుంది. జ్ఞాపకశక్తి పెంచేలా చేస్తుంది.ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ అనే రెండు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఎములు బలోపేతం అవుతాయి.ఇది బHealth Tips{#}Cancer;Onion;Insulin;Heart;Manamపచ్చి ఉల్లిపాయలు హెల్త్ కి ఎంతో బెస్ట్?పచ్చి ఉల్లిపాయలు హెల్త్ కి ఎంతో బెస్ట్?Health Tips{#}Cancer;Onion;Insulin;Heart;ManamSat, 10 Feb 2024 13:56:45 GMTపచ్చి ఉల్లిపాయలు హెల్త్ కి ఎంతో బెస్ట్?


పచ్చి ఉల్లిపాయలు  రుచిని అందించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. పచ్చి ఉల్లిపాయ వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల ఉల్లిపాయ మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది. మెదడు పనితీరును యాక్టివ్‌ చేస్తుంది. జ్ఞాపకశక్తి పెంచేలా చేస్తుంది.ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ అనే రెండు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఎములు బలోపేతం అవుతాయి.ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గిస్తుంది.ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ అనే రెండు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఎములు బలోపేతం అవుతాయి.ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గిస్తుంది.ఉల్లిపాయలలో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తరిమికొడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. 


సరైన జీర్ణక్రియకు, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి ఇది చాలా ముఖ్యమైనది.ఉల్లిపాయలలోని సల్ఫర్ ఉండటం కారణంగా రక్తపోటును తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. అంతేకాదు గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ రసాయాలు ఉండటం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి.ఉల్లిపాయలు తక్కువ కాలరీలు ఉండడమే కాకుండా అధిక ఫైబర్ కంటెంట్‌ కలిగి ఉంటుంది. ఇది కేలరీలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చర్మ కాంతిని పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.ఉల్లి డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించే గుణం ఉంది. ఉల్లిపాయ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల మధుమేహం ఉన్నవారికి షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.కాబట్టి ఖచ్చితంగా మీరు రోజు ఆహారంలో పచ్చి ఉల్లిపాయలని చేర్చుకొని తినండి. ఎలాంటి రోగాలు లేకుండా ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>