MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirau-balaya-crageb4d2b07d-805a-4249-ab7a-d6e4ee1c542d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirau-balaya-crageb4d2b07d-805a-4249-ab7a-d6e4ee1c542d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్య సినిమాలపరంగా పోటీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. చిరంజీవి మధ్యలో పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి సినిమాలకు దూరమైనప్పటికీ మళ్లీ ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ యంట్రీ ఇచ్చారు. ఆ సమయంలోనే బాలకృష్ణ కెరియర్లో 100వ సినిమా ఆయన గౌతమీపుత్ర శాతకర్ణ ఒకేసారి విడుదలయ్యాయి. దీంతో మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నడిచింది. ఇక థియేటర్లోనే కాకుండా వెండితెర పైన కూడా కొన్నిసార్లు బాలయ్య చిరంజీవి పోటీ పడడం జరిగింది. బుల్లితెర పైCHIRAU;BALAYA;CRAGE{#}Kesari;Khaidi.;Meelo Evaru Koteeswarudu;Khaidi new;God Father;Balakrishna;Chiranjeevi;war;Blockbuster hit;Cinemaచిరు - బాలయ్య వంటి స్టార్ హీరోలలో ఎవరి ఇమేజ్ పడిపోయింది..?చిరు - బాలయ్య వంటి స్టార్ హీరోలలో ఎవరి ఇమేజ్ పడిపోయింది..?CHIRAU;BALAYA;CRAGE{#}Kesari;Khaidi.;Meelo Evaru Koteeswarudu;Khaidi new;God Father;Balakrishna;Chiranjeevi;war;Blockbuster hit;CinemaSat, 10 Feb 2024 10:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్య సినిమాలపరంగా పోటీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. చిరంజీవి మధ్యలో పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి సినిమాలకు దూరమైనప్పటికీ మళ్లీ ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ యంట్రీ ఇచ్చారు. ఆ సమయంలోనే బాలకృష్ణ కెరియర్లో 100వ సినిమా ఆయన గౌతమీపుత్ర శాతకర్ణ ఒకేసారి విడుదలయ్యాయి. దీంతో మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నడిచింది. ఇక థియేటర్లోనే కాకుండా వెండితెర పైన కూడా కొన్నిసార్లు బాలయ్య చిరంజీవి పోటీ పడడం జరిగింది.

బుల్లితెర పైన కూడా బాలయ్యే చిరంజీవి పైన పై చేయి కొనసాగించారు. చిరంజీవి హోస్టుగా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రామ్ పెద్దగా ఆకట్టుకోలేదు. బాలయ్య కూడా హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంజీవి గత మూడు సినిమాల విషయంలో కూడా బుల్లితెర పైన టిఆర్పి రేటింగ్ విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా మాటీవీలో 6.38 టిఆర్పి రేటింగ్ రాగా.. గాడ్ ఫాదర్ సినిమా రేటింగ్ 7.89 ఉన్నది.


గత ఏడాది బ్లాక్ బస్టర్ నిజంగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమా 5.14 రేటింగ్ తో చాలా దారుణంగా పడిపోయింది.. బాలకృష్ణ నటించిన సినిమాల విషయానికి వస్తే అఖండ సినిమాకి మాటీవీలో 13.31 రేటింగ్ రాక వీరసింహారెడ్డి చిత్రానికి 8.83 రేటింగ్ దక్కింది ఇటీవలే భగవంత్ కేసరి సినిమా కూడా 9.36 రేటింగ్ అని దక్కించుకుంది. బాలయ్య చిత్రాలలో లోయెస్ట్ టిఆర్పి రేటింగ్ కూడా ఇదే అని చెప్పవచ్చు. చిరంజీవి హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ కంటే కాస్త బెటర్ గానే ఉందని అభిమానులు తెలుపుతున్నారు.. అయితే రేటింగ్ అనే విషయం సినిమా స్టోరీ కథ కంటెంట్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>