TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-expie-dat521e5a6b-6a4a-4231-949a-d3ddd5bd6461-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-expie-dat521e5a6b-6a4a-4231-949a-d3ddd5bd6461-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రజలు అత్యధికంగా వినియోగిస్తున్న వాటిలో స్మార్ట్ మొబైల్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. అయితే మనం ఉపయోగిస్తున్న ఎన్నో ఎలక్ట్రిక్ వస్తువుల పైన ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. గడువు ఇచ్చిన తేదీ వెంటనే వస్తువులు సరిగ్గా పనిచేయవు అయితే మనం ప్రతిరోజు ఉపయోగించేటువంటి స్మార్ట్ మొబైల్ కి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా అనే విషయం చాలామందిలో ఈ ప్రశ్న మెదులుతూ ఉంటది.. అయితే మనం వాడుతున్న స్మార్ట్ మొబైల్ ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటుంది. అది ఎక్కడ రాసి ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. MOBILE EXPIE DAT{#}Manamబుల్లి పిట్ట: మొబైల్ పైన కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా..?బుల్లి పిట్ట: మొబైల్ పైన కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా..?MOBILE EXPIE DAT{#}ManamSat, 10 Feb 2024 13:00:00 GMTప్రస్తుతం ప్రజలు అత్యధికంగా వినియోగిస్తున్న వాటిలో స్మార్ట్ మొబైల్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. అయితే మనం ఉపయోగిస్తున్న ఎన్నో ఎలక్ట్రిక్ వస్తువుల పైన ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. గడువు ఇచ్చిన తేదీ వెంటనే వస్తువులు సరిగ్గా పనిచేయవు అయితే మనం ప్రతిరోజు ఉపయోగించేటువంటి స్మార్ట్ మొబైల్ కి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా అనే విషయం చాలామందిలో ఈ ప్రశ్న మెదులుతూ ఉంటది.. అయితే మనం వాడుతున్న స్మార్ట్ మొబైల్ ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటుంది. అది ఎక్కడ రాసి ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం.


స్మార్ట్ మొబైల్ అనేది ఎలక్ట్రిక్ డివైజ్ ఇతర ఎలక్ట్రిక్ పరికరాల మాదిరిగానే ఈ స్మార్ట్ మొబైల్ లో ఉండేటువంటి బ్యాటరీ లో రసాయనాలను ఉపయోగిస్తారు. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గడువు ముగుస్తుంది. ఈ రోజులలోనే స్మార్ట్ మొబైల్ ఫిక్స్డ్ బ్యాటరీలతో లభిస్తున్నాయి.. బ్యాటరీ ఎక్స్పైర్ అయిపోతే చైంజ్ చేసుకోవచ్చు. కానీ స్మార్ట్ మొబైల్ విషయానికి వస్తే దీనిని ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం ఉపయోగించుకోవచ్చు. దీనికీ ఎక్స్పైర్ డేట్ అనేది ఉండదు వాస్తవానికి స్మార్ట్ మొబైల్ కొత్తది కొని ఒక్కరోజు ఉపయోగించుకోకపోయినా పాడవుతుంది.


ముఖ్యంగా బ్యాటరీ మదర్ బోర్డు వంటి వాటిలో ఇబ్బందులు ఉన్నప్పుడే ఈ స్మార్ట్ మొబైల్ పనిచేయదు. అయితే ప్రముఖ టెక్నిపుణులు తెలుపుతున్న ప్రకారం స్మార్ట్ మొబైల్ కేవలం రెండు మూడు ఏళ్లు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తూ ఉంటారు.. పలు రకాల బ్రాండెడ్ కంపెనీలు కూడా రెండు మూడు సంవత్సరాలు వరకు మాత్రమే స్మార్ట్ మొబైల్స్ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్లను కూడా అందిస్తూ ఉన్నాయి. దీని కారణంగానే స్మార్ట్ మొబైల్స్ ని చాలా మంది ఎక్కువ కాలం వినియోగించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా మొబైల్ కి సంబంధించిన పలు రకాల భాగాలు కూడా రెండు మూడేళ్ల వరకు మరమ్మత్తులు చేసుకుని అవకాశం ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>