BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp6304f690-8225-457a-abce-40036b505c41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp6304f690-8225-457a-abce-40036b505c41-415x250-IndiaHerald.jpgఈ నెల 20 నుండి బీజేపీ తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలు చేయనుంది. 20 నుండి 29 వరకు యాత్రలకు ప్లాన్ చేసింది. పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ కార్యాచరణ రెడీ చేసింది. 5 పార్లమెంట్ క్లస్టర్ లలో 5 విజయ సంకల్ప యాత్రలు చేయనుంది. యాత్రలకు క్లస్టర్ వారీగా పేర్లు పెట్టిన బీజేపీ.. భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్ర కి భాగ్యనగరం అని పేరు పెట్టారు. కరీం నగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని.. అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాbjp{#}Krishna River;Komaram Bheem;Nalgonda;Khammam;Medak;Parliment;Yatra;Bharatiya Janata Party;Huzur Nagar;March;Hyderabadతెలంగాణలో బీజేపీ యాత్రల ప్లాన్‌ అదిరింది?తెలంగాణలో బీజేపీ యాత్రల ప్లాన్‌ అదిరింది?bjp{#}Krishna River;Komaram Bheem;Nalgonda;Khammam;Medak;Parliment;Yatra;Bharatiya Janata Party;Huzur Nagar;March;HyderabadSat, 10 Feb 2024 23:48:42 GMTఈ నెల 20 నుండి బీజేపీ తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలు చేయనుంది. 20 నుండి 29 వరకు యాత్రలకు ప్లాన్ చేసింది. పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ కార్యాచరణ రెడీ చేసింది. 5 పార్లమెంట్ క్లస్టర్ లలో 5 విజయ సంకల్ప యాత్రలు చేయనుంది. యాత్రలకు క్లస్టర్ వారీగా పేర్లు పెట్టిన బీజేపీ.. భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్ర కి భాగ్యనగరం అని పేరు పెట్టారు.


కరీం నగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని.. అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని.. మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు  కృష్ణా అని పేరు పెట్టారు. అలాగే వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కాకతీయగా పేరు పెట్టారు. మార్చి మొదటి వారంలో పెద్ద బహిరంగ సభ పెట్టే యోచన లో బీజేపీ ఉంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>