HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips4deabccc-21c0-4a51-ae92-89c3b0fb0249-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips4deabccc-21c0-4a51-ae92-89c3b0fb0249-415x250-IndiaHerald.jpgసీతా ఫలం లాగే రామ ఫలం కూడా ఉంటుంది. శీతా కాలం నుంచి వేసవి కాలానికి వచ్చే సమయంలో ఈ పండు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. రుచిలో మాత్రం ఇది అచ్చం సీతా ఫలం లాగే ఉంటుంది.రుచికరమైన ఈ రామ ఫలం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు. ఈ పండులో ఎన్నో విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పండుని మీరు తీసుకోండి. ఈ పండుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల మీకున్న సమస్యల్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి రామ ఫలం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మHealth Tips{#}Shakti;Sugar;Manam;Heartఈ పండుతో అనారోగ్య సమస్యలు ఫసక్?ఈ పండుతో అనారోగ్య సమస్యలు ఫసక్?Health Tips{#}Shakti;Sugar;Manam;HeartSat, 10 Feb 2024 19:27:53 GMTసీతా ఫలం లాగే రామ ఫలం కూడా ఉంటుంది. శీతా కాలం నుంచి వేసవి కాలానికి వచ్చే సమయంలో ఈ పండు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. రుచిలో మాత్రం ఇది అచ్చం సీతా ఫలం లాగే ఉంటుంది.రుచికరమైన ఈ రామ ఫలం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు. ఈ పండులో ఎన్నో విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పండుని మీరు తీసుకోండి. ఈ పండుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల మీకున్న సమస్యల్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి రామ ఫలం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ పండు తింటే కీళ్ల, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.కీళ్ల, మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు క్రమం తప్పకుండా రామ ఫలాన్ని తింటే నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కీళ్ల, మోకాళ్ల నొప్పులను అరికట్టేందుకు రామ ఫలం సహాయ పడుతుంది. అదే విధంగా గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఈ పండు రోగ నిరోధక శక్తి పెంచుతుంది.


రామ ఫలం తింటే శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి బాగా పెరుగుతాయి. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతే కాకండా అలసట, నీరసం వంటివి కూడా తగ్గుతాయి. ఈ పండు తింటే ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. ఇందులో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇక డయాబెటీస్ సమస్య ఉన్నవారు ఏవి పడితే అవి తినడానికి ఉండదు. కానీ ఎలాంటి భయం లేకుండా రామ ఫలం తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో సహజంగా లభించే చక్కెర పరిణామాలు ఉంటాయి. కాబట్టి రామ ఫలం తిన్నా రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు.జుట్టు సమస్యలతో ఇబ్బంది పడే వారు రామ ఫలం కనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. జుట్టు రాలడం, ఎదుగుదల ఆగిపోవడం, చుండ్రు వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఈ పండు తింటే చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. అలాగే పింపుల్స్, పొడిబారడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>