MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramfd80d1dd-e1c3-433e-86b7-09ceddb3629e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramfd80d1dd-e1c3-433e-86b7-09ceddb3629e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కొంతకాలం క్రితం ది వారియర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఆది పినిశెట్టి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. తమిళ దర్శకుడు లింగ సామి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రామ్ పోతునేని ఆఖరుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూram{#}aadhi;sree;Variar;boyapati srinu;Tollywood;Beautiful;Heroine;ram pothineni;television;Tamil;Hero;Box office;Cinemaరామ్ పోతినేని ఆఖరి రెండు సినిమాలకు మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!రామ్ పోతినేని ఆఖరి రెండు సినిమాలకు మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!ram{#}aadhi;sree;Variar;boyapati srinu;Tollywood;Beautiful;Heroine;ram pothineni;television;Tamil;Hero;Box office;CinemaFri, 09 Feb 2024 23:33:13 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కొంతకాలం క్రితం ది వారియర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఆది పినిశెట్టిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. తమిళ దర్శకుడు లింగ సామి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రామ్ పోతునేని ఆఖరుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ మాస్ దక్షకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచినప్పటికీ బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాయి.

రామ్ నటించిన ఈ ఆఖరి 2 మూవీ లకు బుల్లి తెర ద్వారా మంచి రెస్పాన్స్ లభించింది. ది వారియర్ సినిమా మొదటి సారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 10.02 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా స్కంద సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కాగా 8.47 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. ఇలా రామ్ పోతినేని నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన బుల్లి తెర దగ్గర మాత్రం ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>