MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ambajipeta-team-to-host-lunch-for-whole-village08246750-cc84-455a-9206-eca2325bb21c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ambajipeta-team-to-host-lunch-for-whole-village08246750-cc84-455a-9206-eca2325bb21c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సుహాస్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమా లలో నటించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు తాజాగా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్suhas{#}suhas;Petta;Yuva;Box office;Telugu;Hero;Andhra Pradesh;cinema theater;Cinema;India6 రోజుల్లో "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!6 రోజుల్లో "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!suhas{#}suhas;Petta;Yuva;Box office;Telugu;Hero;Andhra Pradesh;cinema theater;Cinema;IndiaFri, 09 Feb 2024 23:28:51 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సుహాస్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమా లలో నటించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు తాజాగా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.30 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర ప్రదేశ్ లో 1.88 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.18 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి 6 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ లో కలుపుకుని 1.01 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 4.19 కోట్ల షేర్ ... 8.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే దాదాపు 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 1.19 కోట్ల లాభాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలిచింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>