MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sradha-dasb1007c44-225f-41e5-8f12-779144660915-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sradha-dasb1007c44-225f-41e5-8f12-779144660915-415x250-IndiaHerald.jpgతెలుగులో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రద్ధా దాస్ ఒకరు. ఈ బ్యూటీ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోనే తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత నుండి కూడా ఈ బ్యూటీ ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు తన అందాలను ఆరబోస్తూ వెండి తెరపై కుర్ర కారకు సెగలు పుట్టేస్తూ వస్తోంది. ఇలా సినిమాల్లో తన అందాలను తారా sradha das{#}Srikakulam;Shradda Kapoor;siddhu;Silver;Naresh;allari naresh;Tollywood;BEAUTY;media;Telugu;Cinemaబ్లాక్ కలర్ శారీలో నడుమందాలతో రెచ్చిపోయిన శ్రద్ధ దాస్..!బ్లాక్ కలర్ శారీలో నడుమందాలతో రెచ్చిపోయిన శ్రద్ధ దాస్..!sradha das{#}Srikakulam;Shradda Kapoor;siddhu;Silver;Naresh;allari naresh;Tollywood;BEAUTY;media;Telugu;CinemaFri, 09 Feb 2024 01:00:01 GMTతెలుగులో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రద్ధా దాస్ ఒకరు. ఈ బ్యూటీ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోనే తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత నుండి కూడా ఈ బ్యూటీ ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు తన అందాలను ఆరబోస్తూ వెండి తెరపై కుర్ర కారకు సెగలు పుట్టేస్తూ వస్తోంది. 

ఇలా సినిమాల్లో తన అందాలను తారా స్థాయిలో ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో షూట్ లను నిర్వహిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ల్ పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి. 

తాజాగా కూడా శ్రద్ధ దాస్ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వేరే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ నీ ధరించి తాను కట్టుకున్న చీర పైటను కాస్త పక్కకు జరిపి సైడ్ వ్యూ లో తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం చీర కట్టు లో హాట్ లుక్ లో ఉన్న శ్రద్ధ దాస్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>