HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-attack-health-tips0ff4ff8d-20e3-492d-bb8a-b776aee22cf8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-attack-health-tips0ff4ff8d-20e3-492d-bb8a-b776aee22cf8-415x250-IndiaHerald.jpgపూర్వం రోజుల్లో గుండెపోటు అంటే పెద్దగా బయపడేవారు కాదు. అది యాభై ఏళ్లు వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేది.కానీ ఇప్పుడు మాత్రం చిన్నవయసులోనే చాలా గుండెపోటుతో చావు వరకు వెళ్తున్నారు.దీనికి కారణం అనేకం అని పరిశోదనల్లో తెలుతున్నాయి.ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు,నూనెలో వేయించిన ఆహారలు అధికంగా తినడం,సరైన వ్యాయామం చేయకపోవడం,ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పని చేయడం,శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల గుండెపోటుకు గురవుతున్నారు.దీనిని నివారించడానికి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనజీవన శైలి,ఆహారం తీసుకోవడం అలవాటు చేసHEART ATTACK;HEALTH TIPS{#}Doctor;Heartఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే మీకు గుండెపోటు ఖాయం..!ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే మీకు గుండెపోటు ఖాయం..!HEART ATTACK;HEALTH TIPS{#}Doctor;HeartFri, 09 Feb 2024 06:00:00 GMTపూర్వం రోజుల్లో గుండెపోటు అంటే పెద్దగా బయపడేవారు కాదు. అది యాభై ఏళ్లు వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేది.కానీ ఇప్పుడు మాత్రం చిన్నవయసులోనే చాలా గుండెపోటుతో చావు వరకు వెళ్తున్నారు.దీనికి కారణం అనేకం అని పరిశోదనల్లో తెలుతున్నాయి.ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు,నూనెలో వేయించిన ఆహారలు అధికంగా తినడం,సరైన వ్యాయామం చేయకపోవడం,ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పని చేయడం,శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల గుండెపోటుకు గురవుతున్నారు.దీనిని నివారించడానికి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనజీవన శైలి,ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మరియు వీటితో పాటు మన శరీరం గుండెపోటు వచ్చే ముందుగా కొన్ని రకాల లక్షణాలు చూపిస్తాదని వైద నిపుణులు చెబుతున్నారు కానీ కొంతమంది అవేమీ కాదులే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దానితో ప్రాణాలను విడిచాల్సి వస్తుంది అలా కాకుండా మన శరీరం ముందస్తు లక్షణాలను గమనిస్తే ఖచ్చితంగా మన ప్రాణం మన చేతిలో ఉన్నట్టే మరి ఏంటో మనము తెలుసుకుందాం పదండి..


గుండెపోటుకు ముందు శరీరంలో ఎన్నో లక్షణాలు చూపిస్తుంది.మరీ ముఖ్యంగా రోజు రోజుకి పాదాలలో వాపు వస్తుంటే భవిష్యత్తులో గుండెపోటు కలుగుతుందని భావించాలి.మరియు అప్పుడప్పుడు ఏ కారణం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం,కళ్లు తిరగడం జరిగితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.ఈ లక్షణాలు గుండెపోటుకు కొన్ని నిమిషాల ముందు సంకెతాలు ఇస్తుంటాయి.

గుండెపోటు మొదట్లో లక్షణాలలో చెవులకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి.మీరు చెవులలో చాలా శబ్ధాలను అస్సలు వినిపించవు. ఇంకా కొంతమందికి అనవసరంగా గుండె దడగా ఉంటుంది.అలాంటప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకూడదు.మరియు కొంతకాలంగా గుండె కొట్టుకోవడంలో మార్పులను కనిపిస్తూ ఉంటే వేంటనే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.వీటితో పాటు ఒక్కోసారి ఉన్నట్టుండి చెమటలు పట్టడం,శ్వాస ఆడకపోవడం,ఆయాసం,అలసట,నీరసం,గ్యాస్ సమస్యలు అధికమవడం వంటివి జరుగుతాయి.కొన్నిసార్లు ఛాతిలో నొప్పి ఉంటుంది.

కావున మీ శరీరంలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే,ఆ జాగ్రత్త వహించకుండా వెంటనే డాక్టర్ సంప్రదించడం అస్సలు మర్చిపోకండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>