MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-failed-in-telugu-this-timeecc96c26-d86a-464f-bdb2-441b07a74703-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-failed-in-telugu-this-timeecc96c26-d86a-464f-bdb2-441b07a74703-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోల్లో ఒకరు అయినటువంటి ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించగా ... కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివ రాజ్ కుమార్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విdhanush{#}sundeep kishan;Amazon;Kumaar;dhanush;editor mohan;priyanka;lord siva;Shiva;January;Industry;cinema theater;Kannada;Tollywood;Box office;Hero;Cinemaఆ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "కెప్టెన్ మిల్లర్"..!ఆ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "కెప్టెన్ మిల్లర్"..!dhanush{#}sundeep kishan;Amazon;Kumaar;dhanush;editor mohan;priyanka;lord siva;Shiva;January;Industry;cinema theater;Kannada;Tollywood;Box office;Hero;CinemaFri, 09 Feb 2024 02:43:06 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోల్లో ఒకరు అయినటువంటి ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించగా ... కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివ రాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టి పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఇకపోతే ఈ సంస్థ వారు ప్రస్తుతం ఈ సినిమాని తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి థియేటర్ ప్రేక్షకులను పరవాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>