MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో కిరణ్ అబ్బావరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఈ నటుడు కి తెలుగు లో మంచి గుర్తింపు కూడా ఏర్పడింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈయన వరుసగా సినిమాల్లో హీరో గా నటిస్తూ వస్తున్నప్పటికీ అందkiran{#}kiran;rani;vishnu;raja;cinema theater;Box office;Hero;Industry;Yuva;Telugu;Cinemaకిరణ్ అపవరం "దిల్రుబా" సినిమా విడుదల అప్పుడే..?కిరణ్ అపవరం "దిల్రుబా" సినిమా విడుదల అప్పుడే..?kiran{#}kiran;rani;vishnu;raja;cinema theater;Box office;Hero;Industry;Yuva;Telugu;CinemaFri, 09 Feb 2024 01:21:52 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో కిరణ్ అబ్బావరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఈ నటుడు కి తెలుగు లో మంచి గుర్తింపు కూడా ఏర్పడింది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈయన వరుసగా సినిమాల్లో హీరో గా నటిస్తూ వస్తున్నప్పటికీ అందులో సమ్మతమే , వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలను మినహాయిస్తే ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యువ నటుడికి మంచి విజయాన్ని అందించలేదు. ఇకపోతే ఆఖరుగా ఈయన మీటర్ అనే పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.  పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు దిల్రుబా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న దిల్రుబా సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా థియేటర్ లలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరో ఒకటి , రెండు రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>