PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-nda-2024-voting4946759a-686e-469e-87c8-fbce8c986803-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-nda-2024-voting4946759a-686e-469e-87c8-fbce8c986803-415x250-IndiaHerald.jpgఈసారి కేంద్రంలో బిజెపి పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనాగ ఒక సర్వేను విడుదల చేసింది.మరొకసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రాబోతున్నారంటూ తెలిపారు.2024 ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ సర్వేలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.. బిజెపి చెబుతున్న 400 స్థానాల కంటే తగ్గే అవకాశం కాస్త కనిపిస్తున్నదని దేశంలో అన్ని లోక్సభ స్థానాలలో 35,801 మంది అభిప్రాయాలతో డిసెంబర్ 15..2023 మరియు జనవరి 28..2024 మధ్య ఈ సర్వే ను నిర్వహించామని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిజెBJP;NDA;2024;VOTING{#}Article 370;Narendra Modi;Hanu Raghavapudi;January;ram mandir;Survey;December;Congress;Elections;Bharatiya Janata Party;India2024 లో మళ్లీ బిజెపి అధికారం..335 సీట్లు అంటూ సర్వే సంచలనం..!!2024 లో మళ్లీ బిజెపి అధికారం..335 సీట్లు అంటూ సర్వే సంచలనం..!!BJP;NDA;2024;VOTING{#}Article 370;Narendra Modi;Hanu Raghavapudi;January;ram mandir;Survey;December;Congress;Elections;Bharatiya Janata Party;IndiaFri, 09 Feb 2024 09:00:00 GMTఈసారి కేంద్రంలో బిజెపి పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనాగ ఒక సర్వేను విడుదల చేసింది.మరొకసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రాబోతున్నారంటూ తెలిపారు.2024 ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ సర్వేలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.. బిజెపి చెబుతున్న 400 స్థానాల కంటే తగ్గే అవకాశం కాస్త కనిపిస్తున్నదని దేశంలో అన్ని లోక్సభ స్థానాలలో 35,801 మంది అభిప్రాయాలతో డిసెంబర్ 15..2023 మరియు జనవరి 28..2024 మధ్య ఈ సర్వే ను నిర్వహించామని తెలిపారు.


ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపి పార్టీకి ఎన్డీఏ కూటమిలో 335 సీట్లు వస్తాయని మరొకసారి అధికారాన్ని సైతం నిలుపుకుంటుందంటు తెలిపారు. మొత్తం 543 లోక్సభ స్థానాలలో మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా తెలుపుతోంది.. 2019 ఎన్నికల్లో పోలిస్తే ఈసారి 18 సీట్లు తగ్గుతాయి అంటూ తెలిపారు.. ఇండియా కూటమి 116 స్థానాలను సైతం సాధిస్తుందంటూ ఈ సర్వే తెలిపారు.. 543 స్థానాలలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే 304  స్థానాలను  అందుకుంటుందని తెలిపారు.


2019లో సాధించిన 33 స్థానాలు కంటే ఒక సీటు ఎక్కువగానే వస్తుందని కాంగ్రెస్ పార్టీ గతంలో కన్న 19 స్థానాలను ఎక్కువగా కైవసం చేసుకుంటుందంటూ తెలిపారు. మొత్తంగా 71 స్థానాలలో రెండో అతిపెద్ద పార్టీగా ఉండబోతుందని తెలియజేశారు.. 160 స్థానాలలో ఇండిపెండెంట్గా ప్రాంతీయ పార్టీలు కూడా గెలుస్తాయని తెలిపారు. ముఖ్యంగా రామ మందిరం విషయంలో మోడీ పాలనాల పైన చాలామంది ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని ఈ సర్వే ద్వారా తెలిపారు. 42 శాతం మంది ఈ విషయాన్ని గుర్తించాలని 19 శాతం మంది మోడీ భారత్ స్థాయిని పెంచారని 12 శాతం మంది ఆర్టికల్ 370 రద్దు కోవిడ్ మహమ్మారి ఇలాంటి వాటితో మద్దతు పలుకుతున్నారని ఈ సర్వేలో తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>