MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adavi-shesha3162fbc-23bf-405a-abd6-b10679f4c64c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adavi-shesha3162fbc-23bf-405a-abd6-b10679f4c64c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఆడే విశేష్ ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా టాలీవుడ్ సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత క్షణం అనే సినిమాలో హీరో గా నటించి సోలో గా సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇక క్షణం మూవీ తో మొదలు ఈయన వరుసగా గూడాచారి , ఎవరు , మేజర్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో వరుస విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సిadavi shesh{#}Kshanam;Goodachari;kalyan;bollywood;Tollywood;Box office;Hero;Yuva;Yevaru;Success;Telugu;Cinema"గూడచారి 2" లో విలన్ పాత్రలో ఆ బాలీవుడ్ నటుడు..?"గూడచారి 2" లో విలన్ పాత్రలో ఆ బాలీవుడ్ నటుడు..?adavi shesh{#}Kshanam;Goodachari;kalyan;bollywood;Tollywood;Box office;Hero;Yuva;Yevaru;Success;Telugu;CinemaFri, 09 Feb 2024 01:07:45 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఆడే విశేష్ ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా టాలీవుడ్ సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత క్షణం అనే సినిమాలో హీరో గా నటించి సోలో గా సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇక క్షణం మూవీ తో మొదలు ఈయన వరుసగా గూడాచారి , ఎవరు , మేజర్  , హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో వరుస విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం గూఢచారి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది.

ఇలా గూఢచారి మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా గూడచారి 2 అనే మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అడవి శేషు హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరొ ఒకటి , రెండు రోజుల్లో వెలబడబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఇమ్రాన్ హాష్మి , పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న "ఓజి" మూవీ లో విలన్ గా నటిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>