MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani2e893d00-ac66-45da-94c6-f22baf347d0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani2e893d00-ac66-45da-94c6-f22baf347d0a-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి జగపతి బాబు హీరో గా రూపొందిన పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ హిట్ ను , అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్ళిపోయింది. ఇకపోతే చాpriyamani{#}jagapati babu;priyamani;Jawaan;Rajamouli;atlee kumar;Jr NTR;Kollywood;Tollywood;BEAUTY;media;Heroine;India;Hero;Blockbuster hit;Telugu;Cinemaబ్లూ కలర్ సారీ లో అందుకు తగ్గ బ్లౌజ్ లో హాట్ షో తో రెచ్చిపోయిన ప్రియమణి..!బ్లూ కలర్ సారీ లో అందుకు తగ్గ బ్లౌజ్ లో హాట్ షో తో రెచ్చిపోయిన ప్రియమణి..!priyamani{#}jagapati babu;priyamani;Jawaan;Rajamouli;atlee kumar;Jr NTR;Kollywood;Tollywood;BEAUTY;media;Heroine;India;Hero;Blockbuster hit;Telugu;CinemaFri, 09 Feb 2024 01:31:50 GMTఅందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి జగపతి బాబు హీరో గా రూపొందిన పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ హిట్ ను , అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్ళిపోయింది. 

ఇకపోతే చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇకపోతే కొన్ని రోజులు క్రితం ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హీరో గా కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ నటికి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 

ఇకపోతే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వచ్చిన ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబొస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>