MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-hindi-release-triggers-criticism1e05942a-1c22-4757-aec5-a540bdce1b6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-hindi-release-triggers-criticism1e05942a-1c22-4757-aec5-a540bdce1b6f-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , సుకుమార్ రైటింగ్స్ , మైత్రి సంస్థ వారు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ మార్చి నెల చివరి నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది charan{#}shivaraj kumar;Darsakudu;Samantha;sukumar;News;Pawan Kalyan;Director;March;Kannada;Music;Heroine;Beautiful;Cinemaచరణ్... బుచ్చిబాబు కాంబో మూవీలో హీరోయిన్ పై వచ్చిన వార్తల్లో వాస్తవం లేదట..!చరణ్... బుచ్చిబాబు కాంబో మూవీలో హీరోయిన్ పై వచ్చిన వార్తల్లో వాస్తవం లేదట..!charan{#}shivaraj kumar;Darsakudu;Samantha;sukumar;News;Pawan Kalyan;Director;March;Kannada;Music;Heroine;Beautiful;CinemaFri, 09 Feb 2024 00:19:05 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , సుకుమార్ రైటింగ్స్ , మైత్రి సంస్థ వారు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ మార్చి నెల చివరి నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోయే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో కొంత మంది నటులు నటుల కోసం ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా ఓ ముద్దు.గుమ్మ కన్ఫామ్ అయ్యింది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... బుచ్చిబాబు ఇప్పటికే చరణ్ సినిమా కోసం మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని అయినటువంటి సమంత ను హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సమంత ను హీరోయిన్ గా కన్ఫామ్ చేయలేదు అని ఇది పక్కా ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు ఓ టాక్ బలంగా వినబడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>