MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep5cbbf634-9b7c-40ac-b16c-f64ba6929815-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep5cbbf634-9b7c-40ac-b16c-f64ba6929815-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవ కోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ... వర్ష బోల్లమ్మ ఈ మూవీ లో సందీప్ కిషన్ కి జోడి గా నటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని మొదట ఫిబ్రవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ రోజునే మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ సినిమా విడుదల ఉండడంతో ఈ మూవీ బృందం వారు ఆ సినిమాని సోలో గా విడుదల చేయాలి అనే ఉద్దేశంలో వెనక్కు తగ్గి ఈ సినిమాను ఫిబ్రవరి 16sandeep{#}varsha;Beach;V I Anand;Josh;sundeep kishan;Vishakapatnam;ravi teja;Karthik;Press;Mass;Evening;February;Ravi;Yuva;Hero;cinema theater;Cinemaరేపు వైజాగ్ లోని ఆ ప్రాంతాలను పర్యటించనున్న "ఊరు పేరు భైరవకోన" టైమ్..!రేపు వైజాగ్ లోని ఆ ప్రాంతాలను పర్యటించనున్న "ఊరు పేరు భైరవకోన" టైమ్..!sandeep{#}varsha;Beach;V I Anand;Josh;sundeep kishan;Vishakapatnam;ravi teja;Karthik;Press;Mass;Evening;February;Ravi;Yuva;Hero;cinema theater;CinemaFri, 09 Feb 2024 23:34:52 GMTటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవ కోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ... వర్ష బోల్లమ్మ ఈ మూవీ లో సందీప్ కిషన్ కి జోడి గా నటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని మొదట ఫిబ్రవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ రోజునే మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ సినిమా విడుదల ఉండడంతో ఈ మూవీ బృందం వారు ఆ సినిమాని సోలో గా విడుదల చేయాలి అనే ఉద్దేశంలో వెనక్కు తగ్గి ఈ సినిమాను ఫిబ్రవరి 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ల జోష్ ను పెంచారు. 

అందులో భాగంగా రేపు అనగా ఫిబ్రవరి 10 వ తేదీన ఈ మూవీ బృందం వారు వైజాగ్ నగరం లోని కొన్ని ప్రాంతాలను పర్యటించబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమా బృందం వారు రేపు వైజాగ్ లోనే ఏ ప్రాంతాలను ఏ సమయానికి పర్యటించనుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ మూవీ బృందం వారు రేపు మధ్యాహ్నం 3:00 గంటలకు వైజాగ్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించనుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి మెలోడీ థియేటర్ ను పర్యటించబోతుంది. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు బీచ్ రోడ్ ను పర్యటించనుండగా ... ఇక రాత్రి 8 గంటల 30 నిమిషాలకు కార్తీక్ లైవ్ కాన్సెప్ట్ ను నిర్వహించబోతుంది. ఇలా రేపు ఈ మూవీ బృందం వారు ఫుల్ బిజీగా వైజాగ్ లోని కొన్ని ప్రాంతాలను పర్యటించనున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>