PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ntr-chandrababu-pawan-kalyane91a675b-f1f8-4ae6-aeca-6f616b482055-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ntr-chandrababu-pawan-kalyane91a675b-f1f8-4ae6-aeca-6f616b482055-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని రాజకీయాల సైతం ప్రతిరోజు కీలకంగా మారుతున్నాయి.. పోటా పోటీగా ప్రచారాలు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఎవరికి ఓటు వేయాలని విషయం పైన క్లారిటీగా ఉంటున్నారు.. అందుకే చాలామంది రాజకీయ నాయకులు ఎన్నో సభలు పెట్టినప్పటికీ కొంతమందికి అట్టర్ ప్లాప్ గా అవుతుంటే మరి కొంతమందికి బాగా కలిసొస్తున్నాయి. అయితే ఈసారి అధికార పార్టీ అయినా వైసీపీని ఓడించడానికి.. తెలుగుదేశం పార్టీ, బిజెపి, కాంగ్రెస్, జనసేన ఇతరత్రా పార్టీలతో ముకుమ్మడిగా చంద్రబాబు పోటీ చేయబోతున్నారు. అయితే నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కళ్యNTR;CHANDRABABU;PAWAN KALYAN{#}kalyan ram;Varasudu;Telugu Desam Party;Janasena;NTR;Lokesh;Lokesh Kanagaraj;TDP;CBN;kalyan;PartyNtr ఫ్యాన్స్ ఆలోచించారా: ఎన్టీఆర్ కంటే.. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఎక్కువ..!!Ntr ఫ్యాన్స్ ఆలోచించారా: ఎన్టీఆర్ కంటే.. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఎక్కువ..!!NTR;CHANDRABABU;PAWAN KALYAN{#}kalyan ram;Varasudu;Telugu Desam Party;Janasena;NTR;Lokesh;Lokesh Kanagaraj;TDP;CBN;kalyan;PartyFri, 09 Feb 2024 14:00:00 GMTఆంధ్రప్రదేశ్లోని రాజకీయాల సైతం ప్రతిరోజు కీలకంగా మారుతున్నాయి.. పోటా పోటీగా ప్రచారాలు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఎవరికి ఓటు వేయాలని విషయం పైన క్లారిటీగా ఉంటున్నారు.. అందుకే చాలామంది రాజకీయ నాయకులు ఎన్నో సభలు పెట్టినప్పటికీ కొంతమందికి అట్టర్ ప్లాప్ గా అవుతుంటే మరి కొంతమందికి బాగా కలిసొస్తున్నాయి. అయితే ఈసారి అధికార పార్టీ అయినా వైసీపీని ఓడించడానికి.. తెలుగుదేశం పార్టీ, బిజెపి, కాంగ్రెస్, జనసేన ఇతరత్రా పార్టీలతో ముకుమ్మడిగా చంద్రబాబు పోటీ చేయబోతున్నారు.


అయితే నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం అటు టిడిపికి ఈసారి సపోర్టుగా కనిపించలేదు.. అందుకు కారణం పొలిటికల్ప రంగా ఎన్టీఆర్కు ఎలాంటి విలువలు ఇవ్వకపోవడంతో అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త నిరాశతో ఉన్నారు.. ముఖ్యంగా బయట వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన వ్యాల్యూ ఎన్టీఆర్కు ఇవ్వడం లేదు చంద్రబాబు.. అంతేకాకుండా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ ని తనకు సపోర్టు చేయమని అడిగినప్పటికీ.. కనీసం ఎన్టీఆర్ ను ఒక్కసారైనా కూడా తన ఇంటికి వెళ్లి మన పార్టీకి గాని తమకు గానీ ఎలాంటి సపోర్టు ఇవ్వమని అడగలేదు చంద్రన్న.


ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని సైతం కచ్చితంగా గుర్తించాలి.. ఇటివల కాలంలో ఎన్టీఆర్ సీఎం అని ఆయన అభిమానులు పలు రకాల టీడీపీ సభలలో తెలియజేసినప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు తమ కార్యకర్తలతోనే ఎన్టీఆర్ అభిమానులను కొట్టిస్తున్నారు. ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ ని అన్నిసార్లు బ్రతిమలాడిన చంద్రబాబు కేవలం తన సొంత కుటుంబం అయిన ఎన్టీఆర్ ని ఒక్కసారి కూడా అడగలేక పోతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం తన కుమారుడు లోకేష్ ని టిడిపి ముఖ్యమంత్రిగా చేయాలని ఎన్నో తపనలు పడుతున్నప్పటికీ.. తన స్టామినా అది కాదని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు..టిడిపికి ఎప్పుడైనా అసలైన వారసుడు ఎన్టీఆర్ అంటూ ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా తెలుపుతూ ఉంటారు. మరి ఇకనైనా చంద్రబాబు ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తారో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>