BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/congressac89bafc-6992-4baf-88fc-5abe1162afb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/congressac89bafc-6992-4baf-88fc-5abe1162afb6-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ లీడర్లను కేసీఆర్ టార్గెట్ చేసి మరీ ఓడించారా.. అంటే అవునంటున్నారు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి. తనను ఓడించేందుకు కేసీఆర్ కాళేశ్వరం అవినీతి సొమ్ము వాడారని అంటున్నారు. హరీష్‌రావుతో కాళేశ్వరంలోదోచిన సొమ్ము లోంచి రూ.60 కోట్లను కేసీఆర్‌ సంగారెడ్డికి పంపించారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఆ సొమ్ముతోనే తనపై గెలిచారని.. నా వద్ద 60 కోట్లు ఉంటే సంగారెడ్డిలో మీకు చుక్కలు చూయించేటోన్నని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అంటున్నారు. హరీష్ రావు నల్ల డబ్బు ఎక్కడ దాచారో బయటకు తీయcongress{#}KCR;Jagga Reddy;history;Congress;CMకేసీఆర్‌ ఆ కాంగ్రెస్‌ లీడర్ని టార్గెట్‌ చేసి ఓడించారా?కేసీఆర్‌ ఆ కాంగ్రెస్‌ లీడర్ని టార్గెట్‌ చేసి ఓడించారా?congress{#}KCR;Jagga Reddy;history;Congress;CMFri, 09 Feb 2024 07:39:59 GMTగత ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ లీడర్లను కేసీఆర్ టార్గెట్ చేసి మరీ ఓడించారా.. అంటే అవునంటున్నారు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి. తనను ఓడించేందుకు కేసీఆర్ కాళేశ్వరం అవినీతి సొమ్ము వాడారని అంటున్నారు. హరీష్‌రావుతో కాళేశ్వరంలోదోచిన సొమ్ము లోంచి రూ.60 కోట్లను కేసీఆర్‌ సంగారెడ్డికి పంపించారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఆ సొమ్ముతోనే తనపై గెలిచారని.. నా వద్ద 60 కోట్లు ఉంటే సంగారెడ్డిలో మీకు చుక్కలు చూయించేటోన్నని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అంటున్నారు.

హరీష్ రావు నల్ల డబ్బు ఎక్కడ దాచారో బయటకు తీయమని మా సీఎం రేవంత్ రెడ్డితో చెప్పానన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.. 135 యేండ్ల ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఉంది ...ఆ చరిత్రను కూల్చడం ఎవరితరం కాదన్నారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వెపన్, ఒక బ్రాండ్ అన్నారు. అనేక ఒడిదుడుకులతో పైకి వచ్చినోన్ని.. పదవుల కోసం బానిసత్వం చేసేటోన్నికాదని బీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>