HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips971690b5-bf1b-4751-91f2-ea700385eb22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips971690b5-bf1b-4751-91f2-ea700385eb22-415x250-IndiaHerald.jpgచెరుకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగ నిరోధక శక్తిని బాగా మెరుగుపరుస్తుంది.ఇంకా అలాగే జీర్ణక్రియను కూడా ఇది మెరుగుచేస్తుంది. పైగా ఇది ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా ఇది ఈజీగా పెంచుతుంది. దప్పికను నివారించి వెంటనే శక్తినిస్తుంది. రక్తహీనతలు తగ్గిస్తుంది.క్యాన్సర్లను నివారిస్తుంది. స్త్రీలలో వచ్చే గర్భాదారణ సమస్యలను తొలగిస్తుంది. మూత్ర సంబంధత ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. చెరుకుని తినడం కంటే దాని జ్యూస్ తాగడం వల్ల ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చHealth Tips{#}Rasam;Ginger;Calcium;Cheque;Magnesium;Shaktiచెరుకు రసం ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?చెరుకు రసం ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?Health Tips{#}Rasam;Ginger;Calcium;Cheque;Magnesium;ShaktiFri, 09 Feb 2024 18:43:37 GMTచెరుకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగ నిరోధక శక్తిని బాగా మెరుగుపరుస్తుంది.ఇంకా అలాగే జీర్ణక్రియను కూడా ఇది మెరుగుచేస్తుంది. పైగా ఇది ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా ఇది ఈజీగా పెంచుతుంది. దప్పికను నివారించి వెంటనే శక్తినిస్తుంది. రక్తహీనతలు తగ్గిస్తుంది.క్యాన్సర్లను నివారిస్తుంది. స్త్రీలలో వచ్చే గర్భాదారణ సమస్యలను తొలగిస్తుంది. మూత్ర సంబంధత ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. చెరుకుని తినడం కంటే దాని జ్యూస్ తాగడం వల్ల ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.మన శరీరం డిహైడ్రేషన్ కి లోనైనప్పుడు చెరుకు రసం తాగితే తక్షణ శక్తి వచ్చి త్వరగా కోలుకుంటారు. మధుమేహం సమస్య ఉన్నవారు కూడా ఈ చెరుకు రసం తాగవచ్చు. ఇది దంత సమస్యలను ఈజీగా నివారిస్తుంది. ఈ జ్యూస్ కాలేయ వ్యాధులు రాకుండా కాపడుతుంది. అలాగే కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ ఇస్తుంది.


ఈ చెరుకు రసం శరీరం నుండి టాక్సిన్స్ ఇన్ఫెక్షన్స్ తొలగించడంలో సహాయపడే అద్భుతమైన మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ చెరుకు రసంని తాగడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు కిడ్నీలో రాళ్లు రాకుండా ఉంటాయి. ఇది కిడ్నీల సరైన పనితీరుకు ఎంతగానో సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎముకలను చాలా బలపరుస్తుంది.ఈ చెరుకు రసంలో కొద్దిగా అల్లం నిమ్మరసం కొంచెం పుదీనా వేసుకొని తాగితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది.ఇలా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇది అలసటను దూరం చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చెరుకు రసం తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉంచుతాయి. ఈ రసంలో ఉండే చక్కెరని శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది.కాబట్టి ఖచ్చితంగా చెరుకు రసం తాగండి. ఎల్లప్పుడూ ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>