MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgటాలీవుడ్ దర్శకులలో క్రిష్ కు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. గతంలో అతడి సినిమాలకు విజయాలతో పాటు ప్రశంసలు కూడ దక్కాయి. అయితే ఏక్షణాన్న ‘హరిహర వీరమల్లు’ మొదలుపెట్టాడో తెలియదు కానీ ఆసినిమా ఎప్పటికీ పూర్తి అవుతుందో అతడికే తెలియని పరిస్థితి. ఈ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి కానీ ‘హరిహర వీరమల్లు’ కు మోక్షం కాలగడంలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి పూర్తి అయిన తరువాత పవన్ తాను నటిస్తున్న ‘ఓజీ’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలతో పాటు ‘హరిహరవీరమల్లు’ కూడ పూర్తి చేయవలసి ఉంది. అయిanushka{#}anoushka;UV Creations;Chiranjeevi;Trisha Krishnan;Elections;Heroine;kalyan;News;Andhra Pradesh;Cinemaఅనుష్క వైపు అడుగులు వేస్తున్న క్రిష్ !అనుష్క వైపు అడుగులు వేస్తున్న క్రిష్ !anushka{#}anoushka;UV Creations;Chiranjeevi;Trisha Krishnan;Elections;Heroine;kalyan;News;Andhra Pradesh;CinemaFri, 09 Feb 2024 14:02:16 GMTటాలీవుడ్ దర్శకులలో క్రిష్ కు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. గతంలో అతడి సినిమాలకు విజయాలతో పాటు ప్రశంసలు కూడ దక్కాయి. అయితే ఏక్షణాన్న ‘హరిహర వీరమల్లు’ మొదలుపెట్టాడో తెలియదు కానీ ఆసినిమా ఎప్పటికీ పూర్తి అవుతుందో అతడికే తెలియని పరిస్థితి. ఈ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి కానీ ‘హరిహర వీరమల్లు’ కు మోక్షం కాలగడంలేదు.



ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి పూర్తి అయిన తరువాత పవన్ తాను నటిస్తున్న ‘ఓజీ’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలతో పాటు ‘హరిహరవీరమల్లు’ కూడ పూర్తి చేయవలసి ఉంది. అయితే పవన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎన్నికలు తరువాత కూడ పవన్ ‘హరిహర వీరమల్లు’ పై దృష్టి పెడతాడన్న నమ్మకం లేదు అని అంటున్నారు.



దీనితో ఈ మూవీ పై ప్రస్తుతానికి పూర్తిగా ఆశలు వదులుకున్న క్రిష్ ఒక ఫిమేల్ ఓరియంటెడ్ కథను తయారుచేసుకుని ఆకథకు అనుష్క అన్నివిధాల సరిపోతుందని క్రిష్ భావిస్తున్నట్లు టాక్. ఈమూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఆస్కారం ఉంది అంటున్నారు. గత సంవత్సరం విడుదలైన అనుష్క మూవీ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ సక్సస్ అయినప్పటికీ తనకు దగ్గరకు వస్తున్న అన్ని అవకాశాలను అనుష్క ఒప్పుకోవడం లేదు అని అంటారు.



వాస్తవానికి చిరంజీవి ‘విశ్వంభర’ లో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేస్తారు అన్న వార్తలు వచ్చినప్పటికీ చివరకు ఆమూవీలో త్రిష ఫైనల్ అయిన విషయం తెలిసిందే. దీనితో క్రిష్ అనుష్కను కలవడం ఆమెకు కథ చెప్పడం జరిగిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. అనుష్క సినిమాలు పూర్తిగా తగ్గించినప్పటికీ ప్రేక్షకులలో ఆమె పట్ల ఉన్న క్రేజ్ పోలేదు. ఈవిషయాలను దృష్టిలో పెట్టుకుని క్రిష్ చాల తెలివిగా ఆమె ఇమేజ్ ని తన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కోసం ఆమె అడుగులు పడేడట్లు చాల వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోవాలి..  









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>