MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-priti-vijaikumar-bussinessc8b0c70b-148d-49a1-bccf-da7ce453de05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-priti-vijaikumar-bussinessc8b0c70b-148d-49a1-bccf-da7ce453de05-415x250-IndiaHerald.jpgచాలామంది హీరోయిన్స్ కొన్ని సినిమాలలో నటించి కనిపించకుండా పోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె అయిన ప్రీతి విజయ కూడా ఒకరు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది ప్రీతి.. అంతేకాకుండా పలు సినిమాలలో అక్కగా చెల్లిగా కూడా నటించింది. ఈమె తల్లి మంజుల కూడా ఒక నటి. ఈ ముద్దుగుమ్మ రుక్మిణి అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చింది. 1998లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత వరుసగా పలు సినిమాలలో నటించింది ప్రీతి. రజనీకాంత్ నటించిన నరACTER PRITI VIJAIKUMAR;BUSSINESS{#}manjula;prithy;Joseph Vijay;Coffee;Narasimha;Chennai;Heroine;Chitram;Director;Cinema;Successసినిమాలకు దూరమై లక్షలలో సంపాదిస్తున్న హీరోయిన్..!!సినిమాలకు దూరమై లక్షలలో సంపాదిస్తున్న హీరోయిన్..!!ACTER PRITI VIJAIKUMAR;BUSSINESS{#}manjula;prithy;Joseph Vijay;Coffee;Narasimha;Chennai;Heroine;Chitram;Director;Cinema;SuccessFri, 09 Feb 2024 22:00:00 GMTచాలామంది హీరోయిన్స్ కొన్ని సినిమాలలో నటించి కనిపించకుండా పోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె అయిన ప్రీతి విజయ కూడా ఒకరు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది ప్రీతి.. అంతేకాకుండా పలు సినిమాలలో అక్కగా చెల్లిగా కూడా నటించింది. ఈమె తల్లి మంజుల కూడా ఒక నటి. ఈ ముద్దుగుమ్మ రుక్మిణి అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చింది. 1998లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత వరుసగా పలు సినిమాలలో నటించింది ప్రీతి.


రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో కూడా ఆయన కూతురు పాత్రలో నటించింది. వివాహమైన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన ప్రీతి 2002లో డైరెక్టర్ హరిని వివాహం చేసుకుంది.దీంతో పూర్తిగా కేవలం కుటుంబ జీవితానికి అంకితమయ్యింది సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ రెగ్యులర్గా పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది ప్రీతి.అయితే సినిమాలకు దూరమైనప్పటికీ బిజినెస్ లో మాత్రం భారీగానే రాణిస్తోంది ప్రీతి. చెన్నై సముద్ర తీరంలో  కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసింది.


అలాగే అందుకు సమీపంలో ఒక మెట్రో కాఫీ ని కూడా ఏర్పాటు చేసింది పలు రకాల ఫ్రాన్సిజీలను కూడా ఏర్పాటు చేసింది ప్రీతి.అయితే ఇందులో పనిచేసే వారందరూ కూడా మహిళలే కావడం గమనార్హం.అంతేకాకుండా సాలి గ్రామంలోని సినీ ఎడిటింగ్ డబ్బింగ్ స్టూడియోలను కూడా నిర్మిస్తూ పలు రకాల బిజినెస్లను మెయింటైన్ చేస్తూ లక్షలలో సంపాదిస్తోంది ప్రీతి విజయకుమార్. ఇలా హీరోయిన్ గా ఫెడ్ అవుట్ అయినప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ ఇలా బిజినెస్ ల ద్వారా కూడా భారీగానే ఆదాయాన్ని సంపాదిస్తుందని విషయం అభిమానులకు తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికి అడపా దడపా సినిమాలలో నటిస్తూనే ఉంది ప్రీతి విజయకుమార్.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>