MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi99f3e272-c854-4a84-91b7-024300e96738-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi99f3e272-c854-4a84-91b7-024300e96738-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈమె ఇప్పటికే అనేక తెలుగు సినిమా లలో నటించి అందులో చాలా మూవీ లలో అద్భుతమైన విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ నటి పోయిన సంవత్సరం తెలుగు.లో అనేక సినిమా లలో నటించింది. అందులో దాదాపు అన్ని కూడా విజయాలను సాధించాయి. మొదటగా పోయిన సంవత్సరం ఈ బ్యూటీ వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులsruthi{#}Shruti Haasan;Simha;Heroine;Father;Prabhas;Beautiful;Box office;Indian;BEAUTY;Telugu;Cinema;media;Successహాట్ లుక్ లో ఎద అందాలతో రెచ్చిపోయిన శృతి హాసన్..!హాట్ లుక్ లో ఎద అందాలతో రెచ్చిపోయిన శృతి హాసన్..!sruthi{#}Shruti Haasan;Simha;Heroine;Father;Prabhas;Beautiful;Box office;Indian;BEAUTY;Telugu;Cinema;media;SuccessThu, 08 Feb 2024 22:52:47 GMTమోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈమె ఇప్పటికే అనేక తెలుగు సినిమా లలో నటించి అందులో చాలా మూవీ లలో అద్భుతమైన విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ నటి పోయిన సంవత్సరం తెలుగు.లో అనేక సినిమా లలో నటించింది. అందులో దాదాపు అన్ని కూడా విజయాలను సాధించాయి. 

మొదటగా పోయిన సంవత్సరం ఈ బ్యూటీ వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వాల్టేర్ వీరయ్య మూవీ తో మరో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న ఈమె పోయిన సంవత్సరం చివరలో హాయ్ నాన్న అనే సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇక 2023 వ సంవత్సరం చివరిలో ప్రభాస్ హీరో గా రూపొందిన సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. 

లా పోయిన సంవత్సరం భారీ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఈ సంవత్సరం కూడా అనేక క్రేజీ సినిమాలలో నటిస్తోంది. ఇకపోతే తాజాగా శృతి హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్  అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>