MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan23711405-efa2-44c9-9026-345c946ef711-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan23711405-efa2-44c9-9026-345c946ef711-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న OG సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.RRR లాంటి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని తెరపైకి తీసుకువచ్చిన ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మరొకవైపు రాజకీయాలతో బPawan Kalyan{#}september;Yuva;Darsakudu;thaman s;kalyan;India;Director;producer;Producer;Cinemaపవన్ OG ఎంత వరకు పూర్తయ్యిందంటే..?పవన్ OG ఎంత వరకు పూర్తయ్యిందంటే..?Pawan Kalyan{#}september;Yuva;Darsakudu;thaman s;kalyan;India;Director;producer;Producer;CinemaThu, 08 Feb 2024 14:21:33 GMTపవన్ కళ్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న OG సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.RRR లాంటి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని తెరపైకి తీసుకువచ్చిన ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మరొకవైపు రాజకీయాలతో బాగా బిజీగా ఉన్నప్పటికీ కూడా దర్శకుడు సుజిత్ అతనితో అవసరం లేని సన్నివేశాలను స్పీడ్ గా పూర్తి చేస్తూ ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్నప్పుడే అతనికి సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎన్నికలు తరువాత మిగిలిన షూటింగ్ జరుపుకోనుందట.అసలు ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా యువ దర్శకుడు పక్క ప్రణాళికతో ఈ మూవీని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు.


ఇక ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరొకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మూవీకి సంబంధించిన విడుదల డేట్ పై చాలా రోజులుగా చాలా రకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.ఇక ఈ మూవీని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా వివరణ ఇచ్చేశారు.తప్పకుండా ఈ సినిమాను అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఆలోచనలతో ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి మరో సాంగ్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాపై అంచనాలు  మాములుగా లేవు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకుంటాయని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>