MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skad9a4e49-ae13-4b63-b5a4-8c98becf5235-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skad9a4e49-ae13-4b63-b5a4-8c98becf5235-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు శివ కార్తికేయన్ తాజాగా అయాలాన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ఈ సినిమాని జనవరి 12 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఈ సినిమా విడుదల రోజు అయినటువంటి జనవరి 12 వ తేదీన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన గుంటూరు కారం ... అలాగే టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ హీరో గా రూపొందిన హనుమాన్ మూవీ విడsk{#}Industry;teja;mahesh babu;Guntur;Hero;cinema theater;Tollywood;lord siva;Shiva;Telugu;Tamil;Cinema;January;February"ఆయాలాన్" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!"ఆయాలాన్" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!sk{#}Industry;teja;mahesh babu;Guntur;Hero;cinema theater;Tollywood;lord siva;Shiva;Telugu;Tamil;Cinema;January;FebruaryThu, 08 Feb 2024 15:45:46 GMTతమిళ నటుడు శివ కార్తికేయన్ తాజాగా అయాలాన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ఈ సినిమాని జనవరి 12 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఈ సినిమా విడుదల రోజు అయినటువంటి జనవరి 12 వ తేదీన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన గుంటూరు కారం ... అలాగే టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ హీరో గా రూపొందిన హనుమాన్ మూవీ విడుదల కానుండడం ఆ తర్వాత అనగా జనవరి 13 వ తేదీన సైన్ధవ్ ... 14 వ తేదీన నా సామి రంగ సినిమాలు విడుదల ఉండడంతో ఈ మూవీ జనవరి 12 వ తేదీన తెలుగు లో విడుదల కాలేదు. 

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని ఫిబ్రవరి 9 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా సన్ నెక్స్ట్ "ఓ టి టి" సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తోంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>