MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-after-the-rise-and-rule-its-the-roare1c0a374-1d4e-4d91-9595-80000ac01a48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-after-the-rise-and-rule-its-the-roare1c0a374-1d4e-4d91-9595-80000ac01a48-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫాహధ్ ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... సునీల్ , అనసూయ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలల్ నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ఈ సినిమాలో allu arjun{#}anasuya bharadwaj;fazil;rao ramesh;Anasuya;Samantha;Allu Arjun;sukumar;Crush;sree;Beautiful;Music;sunil;Tollywood;News;Heroine;Cinema"పుష్ప" కి మూడో భాగం కూడా ఉండనుందా... అది ఎప్పుడో తెలుసా..?"పుష్ప" కి మూడో భాగం కూడా ఉండనుందా... అది ఎప్పుడో తెలుసా..?allu arjun{#}anasuya bharadwaj;fazil;rao ramesh;Anasuya;Samantha;Allu Arjun;sukumar;Crush;sree;Beautiful;Music;sunil;Tollywood;News;Heroine;CinemaThu, 08 Feb 2024 16:34:31 GMTటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫాహధ్ ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... సునీల్ , అనసూయ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలల్ నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే పుష్ప సినిమా పార్ట్ 2 తోనే ముగియ బోతుంది అని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని కాకపోతే పార్ట్ 2 అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ తమ తమ తమ కమిట్మెంట్ లను పూర్తి చేసుకుని మళ్లీ పుష్ప పార్ట్ 3 మూవీ షూటింగ్ ను మొదలు పెట్టి ఆ తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>