Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/record2a680c98-2d9d-4a4d-a488-36915b6c364a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/record2a680c98-2d9d-4a4d-a488-36915b6c364a-415x250-IndiaHerald.jpgనేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవనశాలలో ఎంతలా మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు ఇక దగ్గరలో ఉన్న మైదానంలోకి వెళ్లి నచ్చిన ఆటను ఆడుకునేవారు. చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇదే చేసేవారు. కానీ నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ద్వారా మైదానానికి పూర్తిగా దూరమైపోతున్నారు జనాలు. అయితే ఒకప్పటితో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే ఆటలు ఆడుతున్నారు. కానీ మైదానంలో కాదు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే. ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ గేమ్స్ అందుRecord{#}TECHNOLOGY;Audi;Dell;HP;Asus;Acer;GEUM;war;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Smart phoneగిన్నిస్ బుక్ రికార్డు కొట్టాడు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?గిన్నిస్ బుక్ రికార్డు కొట్టాడు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?Record{#}TECHNOLOGY;Audi;Dell;HP;Asus;Acer;GEUM;war;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Smart phoneThu, 08 Feb 2024 13:00:00 GMTనేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవనశాలలో ఎంతలా మార్పులు  వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు ఇక దగ్గరలో ఉన్న మైదానంలోకి వెళ్లి నచ్చిన ఆటను ఆడుకునేవారు. చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇదే చేసేవారు. కానీ నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ద్వారా మైదానానికి పూర్తిగా దూరమైపోతున్నారు జనాలు. అయితే ఒకప్పటితో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే ఆటలు ఆడుతున్నారు. కానీ మైదానంలో కాదు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే.


 ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ గేమ్స్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరు కూడా ఇలా మొబైల్ లేదా లాప్టాప్ లలో గేమ్స్ ఆడటానికి ఇష్టపడుతున్నారు తప్ప.. ఎక్కడ మైదానంలోకి వెళ్లి చెమటోడ్చి ఆటలు ఆడటానికి మాత్రం ఇష్టపడటం లేదు. అయితే ఆన్లైన్ గేమ్స్ కారణంగా ఎంతో మంది పిచ్చి వాళ్ళలా పరివర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఏకంగా ఆన్లైన్ గేమ్ కారణంగా ప్రపంచ రికార్డు కొట్టేశాడు. అంగేరికి చెందిన బర్నబాస్ అనే యువకుడు దాదాపు 60 గంటల పాటు ఆన్లైన్ గేమ్ ఆడాడు.



 ఒక గంట లేదా రెండు గంటల సేపు ఆన్లైన్ గేమ్ ఆడితేనే ఇక తల మొత్తం గింగిరాలు తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇతగాడు మాత్రం ఏకంగా 60 గంటలు గేమ్ ఆడి రికార్డు సృష్టించాడు. ఒక వెబ్సైట్ పోస్ట్ చేసిన వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్ గేమ్ ను 59 గంటల 20 నిమిషాలు పాటు ఆడి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు యువకుడు. అయితే నిర్వాహకులు ఈ గేమ్ అంతటినీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే ప్రతి గంటకు 5 నిమిషాలు బ్రేక్ తీసుకునేందుకు అవకాశం ఉండడంతో.  కేవలం నీళ్లు మాత్రమే తాగి ఆటను కొనసాగించాడు. ఇక ఈ 60 గంటల పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>